పిల్లల్లో ప్రాణాంతకంగా పరిణమించిన మలేరియాను నిర్మూలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విశేషంగా కృషి చేస్తున్నది. దీనిలో భాగంగా ప్రపంచంలో మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ (ఆర్టీఎస్, ఎస్/ఏఎస్01) కు డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్‌ను మలేరియా ఎక్కువగా ప్రభావితమైన ఆఫ్రికన్ దేశాల నుంచి ప్రారంభించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇది సక్సెస్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా మలేరియా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు నిధుల సమీకరణపై దృష్టి పెట్టనున్నది. తద్వారా ఈ టీకా …
Read More »మలేరియా బారిన పడిన టాలీవుడ్ నటి
తాను కోలుకుంటున్నానని, తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నటి కృతి కర్బందా తన అభిమానులకు తెలిపారు. తనపై అనంతమైన ప్రేమ కురిపిస్తూ, ఎల్లప్పుడూ అండగా ఉంటున్నందుకు శ్రేయోలాభిషులు, సన్నిహితులకు ధన్యవాదాలు తెలిపారు. 2020 తనకు ఎన్నో విషయాలు నేర్పిందంటూ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ లేఖను పంచుకున్నారు. కాగా కృతి కర్బందా ఇటీవల మలేరియా బారిన పడ్డారు. ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్న ఆమె.. ఫన్నీ …
Read More »