తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాగా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన మూవీ సీతారామం. ఈ మూవీలో సీత పాత్రతో తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకోచ్చిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీత పాత్రలో నటించి ఇక్కడ అందర్ని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ భామకు వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఇటీవల ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ …
Read More »అది జరిగితే తొలి ఆటగాడిగా రోహిత్
టీమిండియా రన్స్ మిషన్ గన్,హిట్ మ్యాన్ ప్రస్తుత ట్వంటీ20 జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకోనున్నాడు. ఈ క్రమంలో టీమిండియా హిట్ మ్యాన్ పేరుగాంచిన ఈ డేర్ అండ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ ఖాతాలో ప్రస్తుతం 398 సిక్సర్లు ఉన్నాయి. మరో రెండు సిక్సర్లను కొడితే నాలుగు వందల సిక్సర్లు కొట్టీన తొలి టీమిండియా బ్యాట్స్ మెన్ /ఆటగాడిగా రికార్డును సృష్టిస్తాడు. అయితే …
Read More »50కేజీల బంగారంతో దుర్గాదేవి విగ్రహాం
దేశంలోని ప్రముఖ నగరమైన కలకత్తాలో కొలువై ఉన్న దుర్గమాత గుడిలో దేవినవ రాత్రులు చాలా ఘనంగా జరుపుకుంటారని సంగతి తెల్సిందే. అందులో భాగంగా ఈ ఏడాది కూడా చాలా ఘనంగా జరుపుకోవాలని .. అందుకు రూ.20కోట్ల వ్యయంతో పదమూడు అడుగుల భారీ స్వర్ణ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఈ విగ్రహాన్ని సంతోష్ మిత్ర స్క్వేర్ వద్ద ఉన్న మండపంలో ఏర్పాటు చేయనున్నారు అని సమాచారం. సుమారు యాబై కిలోల బంగారంతో ఈ …
Read More »