ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డిపై శివసేన ప్రశంసల జల్లు కురిపించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థ తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో ఓడించి అఖండ విజయాన్ని చేజిక్కించుకున్న జగన్‌ను ‘విజయ వీరుడు’ అని శివసున అభివర్ణించింది. గురువారం శివసేన అధికారిక పత్రిక సామ్నాలో ప్రచురించింది. సామ్నా సంపాదకీయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే మహారాష్ట్రలో బిజెపి ఘోర పరాజయం మూటగట్టుకుందని థాకరే వ్యాఖ్యానించారు. అయితే …
Read More »రెండోసారి సూర్యాపేటలో జగదీష్‌రెడ్డి ఘనవిజయం
సూర్యాపేట శాసనసభ ఎన్నికలలో అన్ని వర్గాల ప్రజలు ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పై అపార నమ్మకం ఉంచారు. ఓటింగ్ జరిగన తరువాత ఎవరికి వారు నాకు మెజార్టీ వస్తుంది, నాకు మెజార్టీ వస్తుంది అంటు ఎవరికి వారు లెక్కలు వేసిన ఓటరు మాత్రం జగదీష్‌రెడ్డికే ఓటు వేసి అండగా నిలిచారు. సూర్యాపేట పట్టణంలో 52,418 ఓటు వేయగా ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డికి 20,152 మంది ఓటు వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి …
Read More »వరంగల్ తూర్పులో టీఆర్‌ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ విజయకేతనం
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ విజయకేతనం ఎగురవేశారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్రపై ప్రతిరౌండ్‌లో ఆధిక్యత సాధించారు. బీజేపీ అభ్యర్థి కుసుమ సతీశ్ డిపాజిట్ గల్లంతు అయింది. మహా కూటమిలో భాగస్వామ్య పక్షమైన టీజేఎస్ అభ్యర్థి ప్రభావం ఎక్కడా కనిపించలేదు. కనీసం ఏ రౌండ్‌లోనూ ఆయన మూడంకెల ఓట్లు సాధించలేకపోయారు. స్వతంత్ర అభ్యర్థులు నామమాత్రంగానే మిగిలిపోయారు.అన్ని బూత్‌ల లో, ప్రతి రౌండ్‌లో నన్నపునేని నరేందర్ …
Read More »సిరిసిల్లలో కేటీఆర్‌కు వచ్చే మెజార్టీ ఎంతో తెలుసా?
తెలంగాణలో హోరాహోరీ పోరు సాగిన సంగతి తెలిసిందే. అందరి చూపు ఇప్పుడు కౌంటింగ్‌పైనే పడింది. ఎవరెవరు గెలుస్తారు..ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. దీనికి తోడుగా, ముఖ్యనేతలకు ఎంత మెజార్టీ దక్కనుందనే చర్చ కూడా సాగుతోంది. ఈ తరుణంలో కే తారకరామారావు సంచలన ప్రకటన చేశారు. ప్రజలంతా టీఆర్‌ఎస్‌వైపే ఉన్నారని, వందసీట్లతో టీఆర్‌ఎస్ మరోసారి అధికారంలోకి రాబోతున్నదని విశ్వాసం వ్యక్తంచేశారు. నిశ్శబ్దవిప్లవంలో ఏకపక్ష తీర్పు రాబోతున్నదని …
Read More »