ప్రముఖ నటుడు మహేశ్‌బాబు ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలపై దుమారం రేగుతుండటంపై ఆయన టీమ్ స్పందించింది. మహేశ్‌బాబుకు అన్ని భాషలు సమానమేనని.. ఆయన మాటల్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితాధారంగా ‘మేజర్’ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు మహేశ్‌బాబు నిర్మాతగా ఉన్నారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి మహేశ్‌బాబు వెళ్లారు. ఆ తర్వాత ఈ మూవీపై …
Read More »