కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ ,ఆ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు మజ్జి శారద(64) నిన్న మంగళవారం తెల్లారు జామున గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కల్సి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రామంతాపూర్ లో నివాసముంటున్న శారద వేకువజామునే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించారు అని కుటుంబ సభ్యులు తెలిపారు. శారద భర్త …
Read More »