బీసీసీఐ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టకముందే ఐసీసీకు తొలి వార్నింగ్ బెల్ మ్రోగించాడు సౌరవ్ గంగూలీ. కెప్టెన్ గా.. ఓపెనర్ గా టీమిండియాకు దూకుడు నేర్పిన దాదా తన తొలి అస్త్రాన్ని ఐసీసీపై ప్రయోగించబోతున్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న తరుణంలో సౌరవ్ గంగూలీ జాతీయ మీడియాకు ఇంటర్వూ ఇచ్చాడు. ఈ ఇంటర్వూలో దాదా మాట్లాడుతూ” కొద్ది కాలం ముందు వరకు బీసీసీఐ ఐసీసీ నుండి భారీ …
Read More »సౌరవ్ గంగూలీ పదవీకాలం ఇంతేనా..?
బీసీసీఐ చీఫ్ గా టీమిండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీ ఎన్నిక లాంఛనమే ఇక. నిన్న సోమవారం నామినేషన్ పర్వానికి అఖరి రోజు కావడంతో బీసీసీఐ చీఫ్ పదవీకి కేవలం గంగూలీ ఒక్కడే నామినేషన్ వేశాడు. బీసీసీఐ పదవీకాలం మూడేండ్లు . కానీ గంగూలీ మాత్రం కేవలం ఏడాది మాత్రమే ఈ పదవీలో ఉంటాడు. బీసీసీఐ అధ్యక్షుడుగా గంగూలీ వచ్చే ఏడాది సెప్టెంబర్ …
Read More »బీసీసీఐ చీఫ్ గంగూలీ గురించి కొన్ని విషయాలు
మరికొద్ది గంటల్లో బీసీసీఐ చీఫ్ గా పదవీ బాధ్యతలు నిర్వహించనున్న టీమిండియా మాజీ కెప్టెన్ ,క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. సౌరవ్ గంగూలీ టీమిండియా తరపున 113 టెస్టులు, 311 వన్డే మ్యాచులు ఆడాడు. 1992లో జాతీయ జట్టుకు అరంగేట్రం చేసిన దాదా కేరీర్లో 1996లో టెస్ట్ ల్లో ఆడటం మొదలెట్టాడు. టెస్ట్ ల్లో దాదా ఎంట్రీతో టీమిండియా టెస్ట్ ల్లో సరికొత్త అధ్యాయం …
Read More »