బక్రీద్ పండగ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యల పట్ల రాష్ట్ర డిజిపి శ్రీ ఎం.మహేందర్ రెడ్డి తో హోంశాఖా మంత్రి శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ శనివారం నాడు తన కార్యాలయం లో చర్చించారు.ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ బక్రీద్ పండగ సందర్భంగా ఆవులను బలి ఇవ్వవద్దని ముస్లీం సోదరులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలను సమానంగా పరస్పరం గౌరవించుకుంటున్నామని అన్నారు. ఇదే తరహాలో బక్రీద్ పండగ జరుపుకోవాలన్నారు. …
Read More »తెలంగాణ హోం మంత్రికి కరోనా
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో హోంమంత్రికి వైద్యం అందిస్తున్నారు. మరోవైపు పోలీసులు అప్రమత్తం అయ్యారు. హోంమంత్రితో తిరిగిన వారిని క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. అలాగే హోంమంత్రి నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది శానిటైజర్ చేస్తున్నారు. హోంమంత్రి ఆరోగ్యంపై సహచర మంత్రులు వాకబు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు …
Read More »కరెంటు స్తంభమెక్కిన వైసీపీ ఎమ్మెల్యే..!
వినడానికి నమ్మశక్యంగా లేకపోయిన ఇదే నిజం.. నవ్యాంధ్ర అధికార పార్టీ వైసీపీకి చెందిన గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా విద్యుత్ స్తంభం ఎక్కారు. జిల్లా కేంద్రంలో విద్యుత్ భవన్లో గ్రామ,సచివాలయాల్లో జూనియర్ లైన్మెన్ గ్రేడ్-2 పోస్టులకు అభ్యర్థులను ఎంపికలో భాగంగా నిన్న మంగళవారం స్క్రీనింగ్ టెస్ట్ జరిగింది. ఈ టెస్టులో భాగంగా అభ్యర్థులు విద్యుత్ స్థంభాలు ఎక్కాలి. అయితే స్తంభాలు ఎక్కేక్రమంలో తీవ్ర ఒత్తీడికి లోనయ్యారు …
Read More »