సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ ను యూనిట్ వరుసగా రిలీజ్ చేస్తున్నది. దాదాపు దశాబ్దకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ లేడీ సూపర్‌స్టార్.. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంలో విజయశాంతి పాత్రపై అందరిలోనూ ఆసక్తి, అంచనాలు భారీగా నెలకొన్నాయి. తాజాగా దీపావళి కానుకగా ‘సరిలేరు నీకెవ్వరూ’ టీం …
Read More »బ్రేక్ ఇచ్చింది సినిమాలకు మాత్రమే నటనకు కాదు..‘సరిలేరు నీకెవ్వరు’
బ్రేక్ ఇచ్చింది సినిమాలకు మాత్రమే కానీ తనలోని నటనకు, అభినయానికి కాదని ఒకేఒక్క స్టిల్‌తో అందరికి సమాధానమచ్చారు విజయశాంతి. దాదాపు దశాబ్దకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ లేడీ సూపర్‌స్టార్.. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంలో విజయశాంతి పాత్రపై అందరిలోనూ ఆసక్తి, అంచనాలు భారీగా నెలకొన్నాయి. తాజాగా దీపావళి కానుకగా ‘సరిలేరు నీకెవ్వరూ’ టీం ఈ చిత్రంలో …
Read More »దాదాసాహెబ్ ఫాల్కే దాదా సాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ – 2019…విజేతలు వీరే…!
భారతీయ చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే 150 జయంతి సందర్బంగా దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ 2019 అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ విచ్చేయగా, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి పలువురు హీరోలు, హీరోయిన్లు, సినీ ప్రముఖులు, పలువురు టెక్నీషియన్లు హాజరయ్యారు. ఈ సందర్భగా విజేతలకు అవార్డుడు ప్రదానం చేసిన గవర్నర్ సౌందర్ రాజన్ ఈ సందర్భంగా …
Read More »బ్రేకింగ్ న్యూస్..మరో అడుగు ముందుకు వేస్తున్న సూపర్ స్టార్
సూపర్ స్టార్ మహేష్ ఫాన్స్ కు శుభవార్త.. వ్యాపార రంగంలో మరో అడుగు ముందుకు వేసాడు. ఇప్పటికే ఏఎంబీ మాల్ తో మంచి బిజినెస్ మాన్ గా పేరు తెచ్చుకున్న మహేశ్, ఇప్పుడు వస్త్ర రంగంలో అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్నీ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు. ” ది హంబుల్ కో ” అనే బ్రాండ్ తో వస్త్ర వ్యాపారం ప్రారంబిస్తునట్లు తెలిపాడు. మరి ఇంక ఏది ఇప్పుడు …
Read More »టాలీవుడ్ లో హాట్ టాపిక్ ..వైఎస్ జగన్‌కి ట్విట్ చేసిన మహేశ్ బాబు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కి సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న వైఎస్ జగన్‌కు అభినందనలు. మీ పాలనలో రాష్ట్రం అత్యున్నత శిఖరాలు అందుకోవాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని మనసార ఆకాంక్షిస్తున్నాను’ అని మహేశ్‌బాబు ట్వీట్ చేశారు. కేంద్రంలో …
Read More »మహేష్ కు జీఎస్టీ దెబ్బ..అరెస్ట్ వార్రెంట్ తో అధికారులు?
సూపర్ స్టార్ మహేష్ కు దెబ్బ మీద దెబ్బ పడుతుంది.రంగరెడ్డి జిల్లా అధికారులు మహేశ్ బాబుకు షోకాజ్ నోటీసులు పంపించారు.అసలు విషయానికి వస్తే సూపర్ స్టార్ గచ్చిబౌలిలో ఎఎంబీ సినిమాస్ పేరుతో ఓ మల్టీప్లెక్స్ థియోటర్‌ను ప్రారంభించిన సంగతి అందరికి తెలిసిందే.దీనిని భారీ ఎత్తున నిర్మించాడు.అయితే ఎఎంబీ సినిమాస్ జీఎస్టీ రూల్స్ పాటించడంలేదనే ఆరోపణలపై నోటీసులు జారీ చేశారు.నిన్న జీఎస్టీ కమిషనరేట్ యాంటీ ప్రాఫిటీరింగ్ వింగ్ అధికారులు కొన్ని మల్టీప్లెక్స్‌లకు …
Read More »తనయుడు ఎదుగుదలను చూడడం బాగుందన్న స్టార్ హీరో….
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణది ఈరోజు పుట్టిన రోజు.దీంతో మహేశ్ అభిమానులు గౌతమ్ పుట్టిన రోజుని అంగరంగ వైభవంగా సెలబ్రెట్ చేసుకుంటున్నారు. మహేశ్ తన కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాలం చాలా వేగంగా పరుగెడుతుందని, తన కుమారుడు అప్పుడే 12 ఏళ్ళు వచేసాయని మహేశ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. నా ప్రియమైన గౌతమ్ ఘట్టమనేనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. …
Read More »పొలిటికల్ ఎంట్రీపై మహేష్ బాబు క్లారిటీ ..!
టాలీవుడ్ స్టార్ హీరో ,సూపర్ స్టార్ మహేష్ బాబు తన పొలిటికల్ ఎంట్రీ మీద క్లారిటీ ఇచ్చారు.మహేష్ బాబు హీరోగా నేటి రాజకీయాలను ఆధారంగా తీసుకొని తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “భరత్ అనే నేను “.ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించగా దానయ్య డీవీవీ నిర్మాతగా వ్యహరించారు . ఈ నేపథ్యంలో దర్శకుడు శివతో కల్సి మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా …
Read More »భరత్ అనే నేను..ఓ వసుమతి సాంగ్ టీజర్
ప్రిన్స్ మహేష్ బాబు ,కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా ఈ నెల 20 న విడుదల కానుంది.అయితే విడుదల సమయం దగ్గర పడుతుండటంతో జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ,ట్రైలర్ ,పోస్టర్స్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన రావడంతో ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. see also …
Read More »‘భరత్ అనే నేను’ రెండో పాట వచ్చేసింది..!!
శ్రీమంతుడు చిత్రం తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం భరత్ అనే నేను.ఈ నెల 20 న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించి పలు పోస్టర్స్, సాంగ్స్, టీజర్ విడుదల చేస్తూ అభిమానులలో సినిమాపై భారీ ఆసక్తిని కలిగిస్తున్నారు. తాజాగా ఇవాళ ఈ మూవీ నుండి సెకండ్ సాంగ్ విడుదల చేశారు. ఐ …
Read More »