తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ విసిరిన హరితహారం ఛాలెంజ్‌ను స్వీకరించారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు. తన గారాలపట్టి సితారతో కలిసి తన తోటలో మొక్కలు నాటాడు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన మహేష్ బాబు.. ఆ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. తనను హరితహారం ఛాలెంజ్‌కు ఆహ్వానించినందుకు మంత్రి కేటీఆర్ మహేష్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపాడు. అనతరం తన ముద్దుల తనయ సితార, తనయుడు గౌతమ్‌తోపాటు దర్శకుడు వంశీకి …
Read More »