సూపర్‌స్టార్ కృష్ణ మంగళవారం వేకువ జామున గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో మృతి చెందారు. ఆయన మృతితో సినీ ఇండ్రస్ట్రీతో పాటు ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగారు. సినీ, రాజకీయ నేతలు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. సూపర్‌స్టార్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నిర్మాణ సంస్థ అధినేతగా తెలుగు సినిమా రంగానికి 5 దశాబ్దాలు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం అని …
Read More »వెంటిలేటర్‌పై సూపర్‌స్టార్ కృష్ణ.. సీరియస్ అంటున్న వైద్యులు!
సూపర్‌స్టార్ కృష్ణ ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో మహేశ్‌బాబు, నమత్ర, కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చేర్చారు. ప్రస్తుతం కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. రాత్రి దాదాపు 2 గంటల సమయంలో సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణను హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అప్పటికి కృష్ణ పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఎమర్జెన్సీకి తరలించి సీపీఆర్ చేశారు వైద్యులు. 20 నిమిషాలు …
Read More »