తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా ప్రముఖ యాంకర్ సుమ కనకాల మెయిన్ రోల్ గా నటించిన ‘జయమ్మ పంచాయితీ’ మూవీకి సంబంధించిన రిలీజ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించారు.. ఈ చిత్రాన్ని విజయ లక్ష్మీ సమర్పణలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించారు. ఇప్పటికే, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను పవర్ …
Read More »ప్రిన్స్ మహేశ్ నోట జగన్ డైలాగ్.. సోషల్ మీడియాలో వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాలో మహేశ్ చెప్పిన డైలాగ్స్ అలరిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ తన పాదయాత్ర సమయంలో ఉపయోగించిన మాటను ఈ మూవీలో చిత్రబృందం వాడింది. మహేశ్ చేత ఆ డైలాగ్ చెప్పించడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీ వ్యాప్తంగా జగన్ చేపట్టిన పాదయాత్రలో ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ‘నేను విన్నాను.. నేను …
Read More »కొరటాల శివ Next List లో ఉన్న స్టార్ హీరోలు వీళ్ళే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ దర్శకుడు కొరటాల శివ. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా… కాజల్ అగర్వాల్ ,పూజా హెగ్డే హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున విడుదల కానున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రం గురించి చేస్తున్న ప్రమోషన్ లో భాగంగా కొరటాల శివ …
Read More »ఆ “”హద్దులు”” దాటి నటించను -కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు
కీర్తి సురేష్ మహానటి మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న హోమ్లీ ఫ్యామిలీ హీరోయిన్. చక్కని అభినయంతో పాటు సాంప్రదాయపద్ధతుల్లో కన్పించే అందం కలగల్పి ఇటు యువతను అటు ఫ్యామిలీ ఆడియోన్స్ ను తనవైపు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా కీర్తి సురేష్ పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న సర్కారు వారి పాట, మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళా శంకర్,నేచూరల్ స్టార్ హీరో …
Read More »సర్కారు వారి పాట గురించి లేటెస్ట్ Update
ప్రముఖ దర్శకుడు పరుశురామ్ దర్శకత్వంలో నవీన్ యెర్నేని,వై రవిశంకర్ ,రామ్ అచంట ,గోపిచంద్ అచంట నిర్మాతలుగా మైత్రీ మూవీ మేకర్స్ ,జీఎంబీ ఎంటర్ ట్రైన్మెంట్స్ నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్న తాజా చిత్రం సర్కారు వారిపాట. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా… మహానటీ కీర్తి సురేష్ హీరోయిన్ గా ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో మహేష్ బాబు రౌడీ మూకల …
Read More »మహేష్ బాబుకు తండ్రిగా బాలీవుడ్ స్టార్ హీరో…?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మాటల మాంత్రికుడు.. స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ,సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి విదితమే. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారీవారి పాట సినిమా షూటింగ్ తో బిజీబిజీగా ఉన్నాడు.ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ మహేష్ సినిమా తెరకెక్కనున్నది ఫిల్మ్ నగర్లో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే వీరిద్దరి కాంబోలో రాబోతొన్న ఈ మూవీలో మహేష్ బాబుకు తండ్రిగా బాలీవుడ్ …
Read More »మరోసారి దేవుడయిన మహేష్ బాబు..
ఇటు సినిమాల్లోనే కాదు అటు నిజజీవితంలోనూ శ్రీమంతుడు అని నిరూపించుకున్నడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేశ్ బాబు. ప్రిన్స్ మహేష్ బాబు తన గొప్ప మనసును చాటుకుని మరోసారి దేవుడయ్యారు. నిన్న గురువారం 30 మంది చిన్నారులకు ప్రాణం పోశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విజయవాడ ఆంధ్రా హాస్పిటల్స్లో మహేశ్ బాబు ఫౌండేషన్ సాయంతో 30 మందికి గుండె ఆపరేషన్లు జరిగాయి. మహేశ్ భార్య …
Read More »సరికొత్తగా హీరో సుధీర్ బాబు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో సుధీర్ బాబు సినిమా ప్రేక్షకుల ముందుకు సరికొత్తగా రానున్నాడు. భవ్య క్రియేషన్స్ పతాకంపై మహేష్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెల్సిందే. ఈ చిత్రంలో సుధీర్ బాబు పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. వి ఆనంద్ నిర్మాతగా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం చిత్రీకరణ వచ్చే సోమవారం నుండి మొదలు కానున్నది. అయితే ఈ చిత్రంలో కథానాయిక ఉండదని …
Read More »త్రివిక్రమ్ శ్రీనివాస్ రెమ్యూనేషన్ పెంచాడా..?
మాటల మాంత్రికుడు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు కాకముందు రైటర్ గా పలు చిత్రాలకు పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ దశలోనే అప్పట్లో ఆయన దాదాపు రూ. 1కోటి పారితోషికం అందుకుంటున్నారనే వార్తలు అందరికీ షాకిచ్చాయి. ఆయనిప్పుడు టాలీవుడ్ లో ఒన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ డైరెక్టర్స్. ప్రస్తుతం ఆయన ఎంత డిమాండ్ చేస్తే నిర్మాతలు అంత ఇచ్చుకొనే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం …
Read More »సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో సీనియర్ హీరోయిన్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..సూపర్ స్టార్ మహేశ్ బాబు, హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మరో క్రేజీ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ముహూర్తానికి క్లాప్ కొట్టారు మహేశ్ సతీమణి నమ్రతా శిరోద్కర్. అయితే ఈ మూవీలో ఓ కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ ఓ శోభన నటించనున్నట్లు తెలుస్తోంది. ఆమెది మహేశ్ పిన్ని పాత్ర అని …
Read More »