ఒకప్పుడు తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ సత్తా చూపించిన నటి విజయశాంతి. ఎన్నో వందల సినిమాల్లో నటించి ,కొన్నేళ్లుగా రాజకీయాల్లో బిజీగా ఉంది. ఈ మధ్యే రాజకీయ రంగ ప్రవేశానికి 20 ఏళ్లు కూడా పూర్తి చేసుకుంది ఈ రాములమ్మ. ఇక తాజాగా టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు నటిస్తున్నకొత్త చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కీలకపాత్రలో నటిస్తున్నారు. …
Read More »స్టార్ హీరోకి అడ్వానీ షాక్
కియారా అడ్వానీ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అందాలను ఆరబోస్తున్న బ్యూటీ.. ఇటీవల విడుదలైన భరత్ అనే నేను మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించి అందాలను ఆరబోసింది. తాజగా కియారా అడ్వానీ ఒక స్టార్ హీరోకే షాకిచ్చింది. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో విజయ్ తన అరవై నాలుగో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ …
Read More »మంత్రి కేటీఆర్ కు మద్ధతుగా రెబల్ స్టార్ ప్రభాస్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కు ఇటు ప్రజల్లో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ప్రముఖులల్లో మంచి ఆదరణ ఉన్న సంగతి మనకు తెల్సిందే. మంత్రి కేటీఆర్ ఏమి పిలుపునిచ్చిన కానీ దానికి మంచిగా రెస్పాండవుతారు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు. తాజగా రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ,మలేరియా వ్యాధులు ప్రభలంగా ఉన్న పరిస్థితులు నేలకొన్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ …
Read More »ఎవరి సత్తా ఎంతో చూసుకుందాం..సూపర్ స్టార్, స్టైలిష్ స్టార్ రెడీ !
సంక్రాంతి వస్తే చాలు యూత్, ఫ్యామిలీ ఇలా అందరూ సినిమాలు పైనే మొగ్గు చూపుతారు. సంక్రాంతి పండుగకు ఎప్పుడూ టాప్ హీరోలు సినిమాలు వస్తూనే వుంటాయి. కలెక్షన్లు ఎక్కువగా రాబట్టుకోవడానికి సరైన సమయం కూడా ఇదే. అయితే ఈసారి సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు తో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాతో వస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఒకేసారి రావడం ప్రేక్షకులకు మంచిదే గాని ఎటొచ్చి …
Read More »అందాల ఆరబోతతో రెచ్చిపోయిన కైరా..!
కైరా అద్వానీ ఇప్పుడు కుర్రకారు మదిలో గుండెళ్లో రైళ్లు పరుగెత్తిస్తోన్న హాట్ హాట్ బ్యూటీ.. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు నటించగా విడుదలైన భరత్ అనే నేను మూవీలో అందాల ఆరబోతతో పాటు చక్కని అభినయాన్ని ప్రదర్శించిన కైరా అద్వానీ తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా కైరా ఒక ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్లో ఈ అందాల …
Read More »సరిలేరు నీకెవ్వరు సూపర్ డూపర్ హిట్ అనడానికి కారణం ఇదే..!
మూవీ ఇంకా విడుదల కాలేదు.. అప్పుడే సూపర్ డూపర్ హిట్ ఏంటని ఆలోచిస్తోన్నారా..?. మీకేమన్నా పిచ్చా.. రేటింగ్ కోసం ఇలా టైటిల్ పెట్టి రాస్తోన్నారా..?. ఈ రోజు మహేష్ బర్త్ డే కాబట్టి ఏమి రాసిన వీక్షకులు చదువుతారని మీ ఆలోచన అని మమ్మల్ని తిట్టుకోవద్దు. అసలు ముచ్చట ఏంటో ఈ వార్తను చదివిన తర్వాత మీరే చెప్తారు. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అని.. ఇటీవల విడుదల …
Read More »మహేష్ బాబు గురించి మీకు తెలియని విశేషాలు..!
‘అతడు’ అమ్మాయిల కలల ‘రాజకుమారుడు’. అబ్బాయిలకు ‘బిజినెస్‌మెన్’లా రోల్‌మోడల్. కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులకు కృష్ణ ముకుంద ‘మురారి’. బాక్సాఫీస్ వద్ద కాసులను కొల్లగొట్టే ‘టక్కరి దొంగ’. ‘సైనికుడు’లా ‘దూకుడు’ ప్రదర్శిస్తూ.. తనలోని ‘ఖలేజా’ ఎంటో ‘ఒక్కడు’గా వచ్చి చూపించగలడు. ‘పోకిరి’లా అలరించినా ‘నాని’లా నవ్వించినా ఒక్కటి మాత్రం ‘నిజం’.. ‘అతిథి’లా వచ్చి నిర్మాతల పాలిట కాసులను కురిపించే ‘శ్రీమంతుడు’. ఆయనే నెంబర్ ‘1’ కథానాయకుడు మహేష్‌బాబు. సినిమా కోసం …
Read More »హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్…సరిలేరు నీకెవ్వరు !
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన 44వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. చెప్పడానికి అంత వయసు వచ్చినా చూడడానికి మాత్రం ఇంకా యంగ్ అండ్ డైనమిక్ గానే ఉంటారు. మహేష్ కి లేడీస్ ఫాలోయింగ్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ ప్రపంచంలో మహేష్ అభిమానులు పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్ చేస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. దీనికి అనీల్ …
Read More »డియర్ కామ్రేడ్ డివైడ్ టాక్ వచ్చి హిట్టో ఫట్టో చెప్పుకోలేని స్థితిలో ఉన్న విజయ్ కు మళ్లీ ఏంటిది.?
సూపర్ స్టార్ మహేష్ బాబు విజయ్ దేవరకొండని టార్గెట్ చేసినట్లు కనబడుతోంది అందుకే ది హంబుల్ కో అంటూ విజయ్ కు మహేశ్ చెక్ పెడుతున్నాడు మహేష్ విజయ్ దేవరకొండ ని టార్గెట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా ? విజయ్ ఇటీవల రౌడీ బ్రాండ్ తో వస్త్ర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.. దాంతో ఈ రౌడీ బ్రాండ్ ఫేమస్ అయ్యింది.. అయితే తాజాగా మహేష్ కూడా ది హంబుల్ కో అనే బ్రాండ్ తో వస్త్ర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.. …
Read More »టాలీవుడ్ టాప్ న్యూస్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాపులర్ న్యూస్ ఏమిటో ఒక లుక్ వేద్దామా.. డియర్ కామ్రేడ్ కు డివైడ్ టాక్ రావడంతో శుక్రవారం నుంచి పదమూడు నిమిషాలు నిడివి తగ్గింపుతో ప్రదర్శితం కాబోతుంది The Humbl Co అప్పారెల్ బ్రాండ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన సూపర్ స్టార్ మహేష్ Aug 7వ తారీఖున అప్పారెల్ బ్రాండ్ లాంఛ్ చేయనున్నాడు మహేష్ మెగాస్టార్ చిరు యువదర్శకుడు కొరటాల శివ మూవీలో హీరోయిన్ గా కాజల్ …
Read More »