తెలంగాణ రాష్ట్ర ఐటీ ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు సహకారం తో హైదరాబాద్ మహానగరంలో జీ హెచ్ ఎం సీ పరిథిలోని మియపూర్ డివిజన్ మయూరి నగర్ లో కేంద్రీయవిహార్ నుండి RL సిటీ వరకు ,జెపిన్ నగర్ రోడ్ల అభివృద్ధి పనులను మంత్రి పట్నం మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జోనల్ కమిషనర్ హరిచందన ,స్థానిక ఎమ్మెల్యే ,మియపూర్ కార్పొరేటర్,సంబంధిత అధికారులు పాల్గొన్నారు …
Read More »తాండూరులో విశ్వకర్మల భవన్ : మంత్రి మహేందర్ రెడ్డి ..
తాండూర్ లో ముదిరాజ్ భవన్,గిరిజన భవన్ తరహాలో విశ్వకర్మల కు ఆధునిక వసతులతో కూడిన విశ్వకర్మల భవన్ నిర్మాణాలకు సహకరిస్తామని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ఇందుకు స్థానిక విశ్వకర్మలు సూచించిన విధంగా స్థల సేకరణ వారం రోజుల్లో పూర్థి చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్, తాండూర్ ఆర్డీవో లతో సమావేశం నిర్వహించి స్థల సేకరణ చేస్థామని వివరించారు. అలాగే విశ్వకర్మ నేతలు కోరిన విధంగా తాండూరు లో …
Read More »