‘మహర్షి’ మూవీలో ప్రముఖ నటుడు మహేష్‌బాబుతో కలిసి రైతు పాత్రలో నటించిన గురుస్వామి ఇకలేరు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయన.. శుక్రవారం చనిపోయారు. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన గురుస్వామి కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాన్ని వదిలేసి మరీ తనకు ఇష్టమైన నాటక రంగంలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో ‘ఆయుష్మాన్ భవ’ అనే షార్ట్ ఫిల్మ్‌లో గురుస్వామి నటించడం.. ఆ పాత్రకు మంచి పేరు రావడంతో ‘మహర్షి’ సినిమాలో ఆయనకు …
Read More »