Home / Tag Archives: maharastra

Tag Archives: maharastra

MANIK KADAM: మహారాష్ట్ర భారాస కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మాణిక్‌ కదమ్‌

Cm Kcr appointed manik kadam as maharashtra brs kisan president

MANIK KADAM: మహారాష్ట్ర భారాస కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మాణిక్‌ కదమ్‌ను …..ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియమించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి …..కదమ్ ను నియమిస్తూ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. అయితే ఇదివరకే జాతీయ స్థాయిలో కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడిగా జాతీయ రైతు సంఘం నేత గుర్నాంసింగ్‌ చడూనీని ముఖ్యమంత్రి నియమించారు. దేశ సమగ్రాభివృద్ధితో పాటు ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారు. అందుకే తెరాస నుంచి భారసకు …

Read More »

Politics : ప్రతి అంగుళం మహారాష్ట్రకే చెందుతుంది ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే..

Politics మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా ఈ విషయం మరొకసారి వివాదాస్పదంగా మారింది దీనిపై తాజాగా మంగళవారం వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకాదశి ఉండే అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.. మహారాష్ట్ర తో ఉన్న సరిహద్దు వివాదంపై తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది అయితే ఈ నేపథ్యంలో తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం సైతం …

Read More »

సగం గడ్డం.. తీసింది ఇద్దరి ప్రాణం

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ సమీపంలోని భోది గ్రామంలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. సెలూన్ షాపులో జరిగిన ఓ చిన్న గొడవకు రెండు హత్యలు జరిగాయి. భోది గ్రామంలోని అనిల్ మారుతి శిందే సెలూన్‌కు 22 ఏళ్ల వెంకట్ సురేశ్ దేవ్‌కర్ గడ్డం గీయించుకోవడానికి వచ్చాడు. సగం షేవింగ్ పూర్తి అవ్వగా అనిల్ డబ్బులు అడిగాడు. షేవింగ్ పూర్తి అయితే ఇస్తానని వెంకట్ సురేశ్ చెప్పినప్పటికీ అనిల్ ఇవ్వాల్సిందే …

Read More »

పడుకున్న మహిళను లేపి.. ఎదురుగా వస్తున్న ట్రైన్ వైపు ఈడ్చుకెళ్లి..!

ముంబయి సమీపంలోని వసాయ్ రైల్వే స్టేషన్‌లో సోమవారం వేకువజామున ఘోరం జరిగింది. స్టేషన్‌ ఫ్టాట్‌ఫారంలోని ఓ బల్లపై పిల్లలతో కలిసి నిద్రిస్తున్న ఓ మహిళను లేపి మాట్లాడుతూ.. ఎదురుగా వస్తున్న అవధ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కిందకి తోసేశాడు ఓ వ్యక్తి. అనంతరం పరుగున వచ్చి నిద్రిస్తున్న పిల్లల్ని లాక్కొని తీసుకెళ్తు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో ఆ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి మహిళ, …

Read More »

భార్యను రోడ్డుపై బట్టల్లేకుండా నిలబెట్టి.. స్నానం చేయించి..

మహారాష్ర్టలోని పుణెలో ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అతని భార్యను అందరిముందు బట్టలు లేకుండా నగ్నంగా నిలబెట్టి స్నానం చేయించాడు. డబ్బు మీద విపరీతమై ఆశ ఉన్న ఆ వ్యక్తి ఎవరో చెప్పిన మాటలు విని ఓ మాంత్రికుడితో క్షుద్రపూజలు చేయించాడు. ఇందుకు అతడి తల్లిదండ్రులు కూడా సహకరించారు. చూట్టూ ఉన్న వారు సైతం ఈ ఘోరాన్ని చూస్తూ ఉన్నారే తప్ప ఏ ఒక్కరూ ముందుకు వచ్చి …

Read More »

తండ్రిపై పగబట్టిన కూతురు.. ఆమె చేసిన పనికి అంతా షాక్..

కూతురు చేసిన పనికి ఆ తండ్రి ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాడు. తాజాగా ఆమె ఎందుకు ఇలా చేసిందో తెలిసి అంతా కంగుతిన్నారు. ఇంతకీ ఆ కూతురు ఎందుకిలా చేసిందంటే.. కూతురు ప్రేమించిన వ్యక్తితో తిరగడం తెలుసుకున్న ఆ తండ్రి ఆమెను హెచ్చరించాడు.. ఆమె పట్టించుకోలేదు. కోపంతో కొట్టాడు.. ఖాతరు చేయలేదు. బుజ్జగించాడు.. వినలేదు.. పైగా ప్రేమకు అడ్డుచెప్తున్నాడని తండ్రిపై పగ పెంచుకుని తండ్రి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని …

Read More »

మహారాష్ట్ర, ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. 24 గంటల్లో మహారాష్ట్రలో 2,956 మందికి వైరస్ సోకగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ముంబైలోనే 1,724 కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు 18వేలు దాటాయి. అటు దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 1,118 కేసులు నమోదు కాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు 3వేలు దాటాయి.

Read More »

ప్రభుత్వం కీలక నిర్ణయం..ఇక నుంచి ఏదైనా ఇంటికే !

ఇండియాలో రోజురోజకి కరోనా మహమ్మారి విరుచుకుపడుతుంది. అయితే ఇందులో భాగంగా ముందుగా మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదు కాగా అటు కేరళ పరిస్థితి కూడా అలానే ఉంది. దాంతో తాజాగా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరూ ఇంట్లో నుండి బయటకు రాకూడదని ఇంటికి సంబంధించిన ఎటువంటి వస్తువు అయినా సరే హోమ్ డెలివరీ ఉంటుందని ఈమేరకు దీనికి సంబంధించి అన్ని పెర్మిషన్స్ ఇస్తున్నట్టు ఆ రాష్ట్ర ఉప …

Read More »

పోలీసులను వ్యతిరేకిస్తే ఆర్మీ వస్తది..తాట తీస్తాడు..ఇందులో భేరాల్లేవ్ !

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పటికే అన్ని దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశం మొత్తం లాక్ డౌన్ విధించారు. అయితే ఇండియా ఇప్పటివరకు వచ్చిన కేసుల్లో మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే లాక్ డౌన్ చేసినప్పటికీ ప్రజలు అంతగా పట్టించుకోకపోవడంతో పోలీసులు రంగంలోకి …

Read More »

మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా..తెలంగాణ జాగ్రత్త !

ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజురోజికి పెరిగిపోతుంది. చైనాలోని వ్యూహాన్ ప్రాంతంలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకింది. ఈ వైరస్ తాకినవారి సంఖ్య లక్షలకు చేరుకుంది. మృతుల సంఖ్య వేళ్ళల్లో ఉంది. ఇక ఈ వైరస్ ప్రస్తుతం ఇండియాను కూడా వణికిస్తుంది. దేశవ్యాప్తంగా మొత్తం 130పైగా కేసులు నమోదు కాగా ముగ్గురు చనిపోయారు. ఇండియాలో రాష్ట్రాల వారిగా చూసుకుంటే మాత్రం మహారాష్ట్రలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat