మహారాష్ట్ర రాజకీయాలు రోజుకు ఎన్నో మలుపులు తిరుగుతూ తాజాగా బీజేపీ,ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఈ సస్పెన్స్ కు తెర పడింది. మహా ముఖ్యమంత్రిగా దేవేంద్ర పడ్నవీస్ ,ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ల చేత ఈ రోజు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు భగత్ సింగ్ కోషియార్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ముగిసింది. అయితే మహారాష్ట్రలో …
Read More »మహారాష్ట్రలో చక్రం తిప్పింది ఎవరు..?
ఎన్నో మలుపులు.. మరెన్నో సంచనాలు నమోదైన మహారాష్ట్రలో ఎన్సీపీ,బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో వీటన్నిటికి తెర పడింది. ఈ రోజు ఉదయం మహారాష్ట్రంలో వారం రోజుల ముందు విధించిన రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తున్నట్లు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిని రాష్ట్రపతి పేరిట కేంద్ర హోం శాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఈ రోజు తెల్లవారు జామున 5.47గంటలకు ఎత్తివేస్తూ గెజిట్ …
Read More »చెల్లి స్నానం చేస్తున్నదగ్గర అక్క వీడియో కాల్..ఎవరితో తెలుసా
మహారాష్ట్రలో ఓ అక్క మానవ సంబంధాలను మంటగలిపింది. తన చెల్లిని అసభ్యకరంగా చిత్రీకరించి, అనంతరం ఆ దృశ్యాలను తన ప్రియుడికి పంపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. వివరాలు… బాధితురాలు తన చెల్లి(25), కుటుంబంతో కలిసి ముంబైలోని బైకుల్లాలో నివసిస్తోంది. ఈ క్రమంలో బుధవారం బాధితురాలు స్నానానికి వెళ్లగా.. ఆమె అక్క అక్కడే తన బాయ్‌ఫ్రెండ్‌తో వీడియో కాల్ మాట్లాడింది. దీంతో అతడు …
Read More »మహారాష్ట్ర రాజకీయాల్లో ఎవరూ ఊహించని ట్విస్ట్
మహారాష్ట్ర లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసేన,కాంగ్రెస్,ఎన్సీపీ పార్టీల అధినేత ఉద్ధవ్ ఠాక్రే, సోనియా గాంధీ, శరద్ పవార్ నిన్న శుక్రవారం ప్రెస్మీట్ పెట్టి మరి ప్రకటించిన సంగతి విదితమే. అయితే ఈ వార్త వచ్చి ఇరవై నాలుగంటలు గడవకుముందే మహారాష్ట్రలో ఎవరూ ఊహించని ట్విస్ట్ జరిగింది. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీఎల్పీ నేత ,ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పడ్నవీస్ ముందుకొచ్చారు. ఎన్సీపీ మద్ధతుతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని …
Read More »మహా రాష్ట్ర సస్పెన్స్ కు తెర
గత కొంతకాలంగా తీవ్ర సస్పెన్స్ కు గురైన మహారాష్ట్ర రాజకీయాలకు రేపటితో తెర పడనున్నది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ,శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్ ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని మెజారిటీ తెచ్చుకోకపోవడంతో ఈ సస్పెన్స్ కొనసాగుతుంది. తాజాగా కాంగ్రెస్,శివసేన,ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఇందుకు దీని గురించి మరోసారి కాంగ్రెస్ నేతలు ,ఎన్సీపీ,శివసేన నేతలు సమావేశం కానున్నారు. శనివారం గవర్నర్ ను కల్సి ఆదివారం లేదా సోమవారం ప్రభుత్వాన్ని …
Read More »మహారాష్ట్ర సీఎం ఖరారు…?
మహారాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా నెలకొన్న అధికారం ఎవరు చేపడతారనే సస్పెన్స్ కు తెర తొలగినట్లే అని వార్తలు వస్తోన్నాయి. ఇటీవల విడుదలైన మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ,శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్ లలో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారీటీ సాధించలేదు. దీంతో ముందుగా పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆహ్వానిస్తే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పడ్నవీస్ అంతమెజారిటీ లేదని తిరస్కరించారు.ఆ …
Read More »మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం
ఇటీవల విడుదలైన మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ సాధించలేకపోయిన సంగతి విదితమే. దీంతో ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ కోశ్యారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ(105)ని ఆహ్వానించారు. అయితే ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి,బీజీఎల్పీ నేత అయిన పడ్నవీస్ మాకు అంత మెజారిటీ లేదని వెనక్కి తగ్గారు. ఆ తర్వాత అతి పెద్ద పార్టీగా అవతరించిన శివసేన(56)ను …
Read More »మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం
మహారాష్ట్ర రాజకీయాల్లో రోజుకో మార్పు జరుగుతుంది.ఇటీవల విడుదలైన మహా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాకపోవడంతో మహా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.ఈ ఎన్నికల్లో బీజేపీ 105,శివసేన 56,కాంగ్రెస్ 44,ఎన్సీపీ 54,ఇతరులు 29 స్థానాల్లో గెలుపొందాయి. అయితే ఒక పక్క మాకు మద్ధతు ఇస్తే పదమూడు మంత్రి పదవులతో పాటుగా డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసింది. మరోవైపు మాకు …
Read More »మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్
ఇటీవల విడుదలైన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ,శివసేన మిత్రపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఎమ్మెల్యే స్థానాలను దక్కించుకున్న సంగతి విదితమే .ఈ క్రమంలో ఇటు బీజేపీ అటు శివసేన పార్టీలు మొదటి నుండి తమకు అంటే తమకు సీఎం పదవి కోసం పట్టుబడుతున్న సంగతి కూడా తెలిసిందే. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అదినేత శరద్ పవార్ తో శివసేన నేతలు చర్చలు జరిపిన నేపథ్యంలో వీరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు …
Read More »మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాలీవుడ్ హీరో
ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. బీజేఎల్పీ నేతగా మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను కూడా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. తమకు ముఖ్యమంత్రి పీఠాన్ని ఇవ్వాలని మొదటి నుండి పట్టుబడుతున్న మిత్రపక్షమైన శివసేనకు డిప్యూటీ సీఎంతో పాటుగా పదమూడు మంత్రి పదవులను కూడా ఆఫర్ చేసింది.ఇలాంటి తరుణంలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ ముఖ్యమంత్రి ఏమిటని ఆలోచిస్తున్నారా .. ?. అయితే …
Read More »