Home / Tag Archives: maharashtra assembly elections (page 4)

Tag Archives: maharashtra assembly elections

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ సవాల్

రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా  రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్   అన్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా  తెలంగాణ పర్యటన సందర్భంగా హైదరాబాద్ మహనగరంలోని  జలవిహార్‌లో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ప్రస్తుత ప్రధాన మంత్రి మోదీ ఈరోజు రాష్ట్రానికి వస్తున్నారు. మరో రెండు రోజులు పాటు ఉండి …

Read More »

నాకో లవ్ లెటర్ అందింది-శరద్ పవార్

మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ పడిపోయిన రోజే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఐటీ నోటీసులు వచ్చాయి. నిన్న రాత్రి తనకు ఆదాయపు పన్ను విభాగం నుంచి నోటీసులు అందాయని ఆయన తన అధికారక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘నాకో లవ్ లెటర్ అందింది. 2004, 09, 14, 20 ఎన్నికల్లో నేను సమర్పించిన అఫిడవిట్లకు సంబంధించి ఐటీ నుంచి ప్రేమ లేఖ వచ్చింది’ అని తెలిపారు. కేంద్రానికి …

Read More »

నేటి నుండి ప్లాస్టిక్ వాడితే 5 ఏళ్ల జైలు & రూ. లక్ష వరకు జరిమానా

దేశంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ రోజు అంటే  జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా  50మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ ను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు. కేంద్ర సర్కారు విధించిన నియమ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 1986 ఎన్వరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 5 ఏళ్ల …

Read More »

మహరాష్ట్ర రాజకీయాల్లో షాకింగ్ ట్విస్ట్

మహరాష్ట్రంలో బ‌ల‌ప‌రీక్ష ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ శివ‌సేన చీఫ్,ముఖ్యమంత్రి ఉద్ధవ్ తాక్రే నిన్న బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంను ఆశ్ర‌యించిన సంగతి విదితమే. దీనిపై నాలుగైదు గంటలు విచారించిన సుప్రీం కోర్టు ఆ పిటిష‌న్‌ను తిర‌స్క‌రించిన విష‌యం తెలిసిందే.దీంతో మహ సీఎం పదవికి ఉద్ధ‌వ్ ఠాక్రే  నిన్న  రాజీనామా చేసిన సంగతి కూడా తెల్సిందే. అంతకుందే మహా గవర్నర్ గురువారం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని ఉద్ధవ్ తాక్రేకు ఆదేశాలను …

Read More »

మహారాష్ట్రలో రేపే బలపరీక్ష – ఎవరు నెగ్గుతారు..?

మహారాష్ట్రలో మొత్తం 287 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. అధికారం దక్కించుకునేందుకు మేజిక్ ఫిగర్ 144 స్థానాలు కావాలి. సీఎం ఉద్దవ్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీకి 120 మంది ఎమ్మెల్యేలున్నారు. శివసేన రెబల్ వర్గం నేత షిండేకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బీజేపీ, స్వతంత్రులు కూడా ఆయనకు మద్దతు ఇవ్వనుండగా షిండే వర్గానికి 167 మంది ఎమ్మెల్యే లు అవుతారు. మరి రేపు జరిగే బల పరీక్షలో ఎవరు …

Read More »

శివసేనకు కొత్త ఏమి కాదు-గతంలో ఎన్ని సార్లు అంటే..?

మహారాష్ట్ర అధికార పార్టీ శివసేనలో  రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. శివసేనకి చెందిన నేత, ఆ రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్‌ షిండే వర్గం తిరుగుబావుటాతో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సంకీర్ణ ప్రభుత్వం మహావికాస్‌ అఘాడీ (ఎంవీఏ) కూటమి కూలిపోయే ప్రమాదంలో ఉంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం తనపై చర్యల నుంచి తప్పించుకోవాలంటే షిండే వెంట పార్టీకి చెందిన మొత్తం ఎమ్మెల్యేల్లో 2/3 వంతు (37 …

Read More »

మహారాష్ట్రలో 144 స్థానాల్లో బీజేపీ ముందంజ

మహారాష్ట్ర రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున పోలింగ్ జరిగింది.ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలయింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు 3,237మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. అయితే ప్రధాన పోటీ కాంగ్రెస్,బీజేపీ పార్టీల మధ్య ఉండనున్నది అని విశ్లేషకులు అంచనా.. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మహారాష్ట్ర అసెంబ్లీ …

Read More »

మహారాష్ట్రలో అధిక్యం దిశగా బీజేపీ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున పోలింగ్ జరిగిన సంగతి విదితమే. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలయింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు 3,237మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. అయితే ప్రధాన పోటీ కాంగ్రెస్,బీజేపీ పార్టీల మధ్య ఉండనున్నది అని విశ్లేషకులు అంచనా.. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat