గతేడాది ఆగస్టు నెలలో విడుదలైన అర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలనం సృష్టించిందో వివరించనక్కర్లేదు.ఆ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ , హిరోయిన్ గా షాలినీ పాండే అద్భుతంగా నటించిన విషయం తెలిసిందే .అయితే ఆ తర్వాత షాలినీ ఏ సినిమాలోనూ కనపడలేదు . తాజాగా ‘ మహానటి ’ సినిమాలో ఆమె ఓ ప్రాముఖ్యమున్న పాత్రలో మెరవనుంది. రేపు విడుదల అవుతున్న ‘ మహానటి ’ సినిమా కోసం …
Read More »యంగ్ టైగర్ యన్.టీ.ఆర్ జబర్దస్త్ మహేష్ తో ఏం మాట్లాడాడో తెలుసా..!
టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రతి రంగంలో కొత్త వారికి అవకాశాలు అందుతున్నాయి. కాస్త టాలెంట్ ఉంటె చాలు మాన స్టార్ హీరోల నుంచి మంచి సపోర్ట్ అందుతోంది. ప్రజెంట్ ఎక్కువగా ఒక కమెడియన్ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అతను ఎవరో కాదు రంగస్థలం సినిమా ద్వారా మంచి క్రేజ్ అందుకున్న జబర్దస్త్ మహేష్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి ఫ్రెండ్‌గా రంగస్థలంలో నటించిన మహేష్ 1వ తేది (మంగళవారం) …
Read More »‘మహానటి’ తొలిపాట వచ్చేసింది..!
అలనాటి ప్రఖ్యాతనటి సావిత్ర జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. ఈ చిత్రం సినీపరిశ్రమలో ఎంతో ఆసక్తి రేకిస్తోంది. గత కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్ కు మంచి ఆదరణ లభించింది. టైటిల్ రోల్ పోషిస్తున్న కీర్తిసురేశ్ స్టిల్స్ చూస్తుంటే అచ్చం సావిత్రి మళ్లీ పుట్టినట్లు ఉందని కొనియాడుతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన చిత్ర యూనిట్ తొలిపాటను విడుదల చేసింది. మూగమనసులు అంటూ సాగే ఈ పాట …
Read More »‘మహానటి’లో సమంత.. ఫస్ట్‌లుక్ వచ్చేసింది..!!
అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మహానటి. కీర్తి సురేష్ టైటిల్ రోల్లో నటిస్తుండగా..నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్, అక్కినేని సమంత, విజయ్ దేవరకొండ, షాలిని పాండే తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సమాంత పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ ఇవాళ విడుదల చేసింది.ఈ సందర్భంగా సమంత ఆ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో …
Read More »