మహానటితో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న కీర్తి సురేష్ పుట్టిన రోజు నేడు. ఆ ముద్దుగుమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఈ అందాల రాక్షసి గురించి తెలుసుకుందాం. * 1992 అక్టోబర్ 17న జన్మించింది * ప్రముఖ నిర్మాత సురేష్ కుమార్ ,నటి మేనకల కుమార్తె * పైలట్స్ మూవీతో 2000లో బాల్యనటిగా ఎంట్రీ * 2013లో గీతాంజలితో హీరోయిన్ గా పరిచయం * నేను శైలజ …
Read More »మహానటి..అంతగా ఏముందని ఎగబడుతున్నారు..?
కీర్తి సురేష్.. ఈ తమిళ్ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక ‘మహా’ నటి. ఈమెకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. తన నటనతో, మాటలతో కుర్రకారు మొత్తాన్ని తనవైపుకు తిప్పుకుంది. నేను శైలజ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో తన నటనకి అందరు ఫిదా అయ్యారని చెప్పాలి. అనంతరం వచ్చిన అన్ని చిత్రాల్లో …
Read More »మహానటికి జాతీయ ఉత్తమనటి అవార్డు..!
అత్యంత ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. డిల్లీలో ఈకార్యక్రమం జరిగింది. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల చిత్రాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డు విజేతలను ప్రకటించారు. అంతకు ముందు జ్యూరీ సభ్యులు విజేతల జాబితాను కేంద్రం సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు అందించారు. దర్శకుడు రాహుల్ రాలీ జ్యూరీ సభ్యులతో ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అవార్డులను ప్రకటించి మేలో ప్రధానం చేయాల్సి …
Read More »మహానటి పాత్రలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ..!
వినడానికి వింతగా ఉన్న కానీ ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నగరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ,ప్రముఖ సీనియర్ నటి ఆర్కే రోజా ఇటివల విడుదలై ఇండస్ట్రీ దగ్గర చరిత్రను తిరగరాసిన మహానటి మూవీలోని అలనాటి నటి సావిత్రి గెటప్ లో ఫోటో దిగారు . see also:ఏపీ సీఎం చంద్రబాబుపై సీబీఐ విచారణ ..! అంతే కాకుండా ఆ పాత్రలో నటి ఆర్కే రోజా తళుక్కున …
Read More »మహానటి మర అరుదైన రికార్డు..!
ఓ సినిమా జయాపజయాల గురించి తెలియజేయడంలో ఇప్పుడు ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఓవర్సీస్‌లో వసూళ్ల వరదను పారిస్తున్న కొన్ని చిత్రాలు.. చిత్ర నిర్మాణం కోసం ఖర్చు చేసిన బడ్జెట్‌లో అత్యధిక భాగాన్ని ఇట్టే రాబట్టగలుగుతున్నాయి. అయితే, ఇటీవల విడుదలైన మహానటి చిత్రం కూడా ఈ కోవలో చేరిపోయింది. అయితే, మహానటి విడుదలై నాలుగు వారాలు కావస్తున్నా కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. మూడు వారాలు …
Read More »వైరల్ అవుతున్న మధురవాణిగా సమంత మేకింగ్ వీడియో ..!
అక్కినేని కోడలు సమంత ఇటివల విడుదలై భారీ కలెక్షన్లతో విజయవంతంగా బాక్స్ ఆఫీసు దగ్గర దూసుకుపోతున్న మహానటి మూవీలో మధురవాణి పాత్రలో జర్నలిస్టుగా నటించిన సంగతి తెల్సిందే .మహానటి లో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించి అందర్నీ ఆకట్టుకుంది . అయితే ఎనబై దశకం నాటి వేష దారణలో మధురవాణి గా నటించి సమంత అందరి మనస్సులను దోచుకుంది .అయితే మధురవాణి మేకింగ్ వీడియో ఒకటి చిత్రం యూనిట్ …
Read More »30కోట్ల చేరువలో మహానటి ..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దివంగత మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మూవీ మహానటి .ఈ మూవీలో టైటిల్ రోల్ లో యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించగా ఇతర పాత్రలలో సమంత,విజయ్ దేవరకొండ ,ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు .దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు . ఈ నెల తొమ్మిదో తారీఖున విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల భారీ కలెక్షన్లను సాధించడమే కాకుండా …
Read More »మహానటి 12 రోజుల వరల్డ్ వైడ్ షేర్స్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!!
అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించారు.ఈ సినిమా విడుదలై రెండు వారాలైనా అన్నివర్గాలను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సినిమా 12 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి. ఏరియా: షేర్స్ కోట్లలో నైజాం 7.70 సీడెడ్ 2.15 ఉత్తరాంధ్ర 1.60 గుంటూరు 1.35 …
Read More »కీర్తి సురేష్ ప్రేమ పెళ్లి ..!
అలనాటి మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ఇటివల విడుదలైన మూవీ మహానటి.విడుదలైన నాటి నుండి నేటివరకు బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్లను సొంతం చేసుకుంటుంది.ఈ మూవీలో సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ ఇటు నటనకు ,అభినయానికి ,అందానికి మంచి మార్కులు కొట్టేసింది ముద్దుగుమ్మ . నిన్న మొన్నటి వరకు అవకాశాలు రావడమే గగనమైన తరుణంలో మహానటి ఇచ్చిన ఘనవిజయంతో అవకాశాల మీద అవకాశాలు కీర్తి గుమ్మం …
Read More »మహానటికి మంత్రి కేటీఆర్ ఫిదా..!!
అభినవ నేత్రి మహానటి సావిత్రి జీవిత నేపథ్యంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “మహానటి”. ఈ సినిమా నిన్న( బుధవారం మే 9వ తేదీ) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని చూసిన అనేక మంది సెలెబ్రిటీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఈ క్రమంలోనే రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ సినిమా పై …
Read More »