కరోనా థర్డ్వేవ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలను తీవ్రంగా కలవరపెడుతోంది. సినిమా స్టార్లు వరసగా కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్కు వైరస్ సోకింది. మైల్డ్ సింప్టమ్స్ ఉన్నాయని, ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నానని ఆమె తెలిపింది. ప్రస్తుతం కీర్తి.. గుడ్ లక్ సఖి, చిరుతో భోళా శంకర్, మహేశ్తో సర్కారు వారి పాట, నానితో దసరా సహా పలు క్రేజీ సినిమాల్లో 3 నటిస్తోంది.
Read More »మహానటి 12 రోజుల వరల్డ్ వైడ్ షేర్స్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!!
అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించారు.ఈ సినిమా విడుదలై రెండు వారాలైనా అన్నివర్గాలను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సినిమా 12 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి. ఏరియా: షేర్స్ కోట్లలో నైజాం 7.70 సీడెడ్ 2.15 ఉత్తరాంధ్ర 1.60 గుంటూరు 1.35 …
Read More »