తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న కొందరు మహిళలకు మహిళా దినోత్సవ సందర్భంగా సన్మానం చేశారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి కార్యాలయంలో నిన్న బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సినీ నటుడు సుమన్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. సినీ హీరోయిన్ నాగ దుర్గ నాయుడు, ఆంధ్రజ్యోతి చీఫ్ సబ్ ఎడిటర్ …
Read More »TRS పాలన వల్లే అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి
తెలంగాణ రాష్ట్రం టీఆర్‌ఎస్ పాలన వల్లే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం ఆజంపురా డివిజన్‌లోని ఆజం ఫంక్షన్ హాల్‌లో పాతమలక్‌పేటకు చెందిన టీఆర్‌ఎస్ నేతలతో వరంగల్‌లో నిర్వహించి విజయోత్సవ సభ నేపథ్యంలో సన్నాహక సభను నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ మిగతా రాష్ర్టాల కంటే అత్యధికంగా ధాన్యం పండించే రాష్ట్రంగా స్థానం దక్కించుకుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు, నీటి కష్టాలతో రాష్ట్రం …
Read More »హుజరాబాద్ నియోజకవర్గంలో TRSదే గెలుపు-హోంశాఖ మంత్రి మహమూద్ అలీ
హుజరాబాద్ నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. కరీంనగర్ జిల్లా మసీదుల కమిటీ నిర్వహణ అధ్యక్షుడు మహ్మద్ ముజహిద్ హుస్సేన్ తదితరులు హైదరబాద్ లోని బంజారాహిల్స్ ఉన్న హోం మంత్రి నివాసంలో సమావేశం నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో మసీదుల నిర్మాణం విషయంలో వారు వినతి పత్రాన్ని హోం మంత్రి కి సమర్పించారు. ఈ సందర్భంగా …
Read More »3రోజుల పాటు బక్రీద్
ఆగస్టు 1వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరగనున్న బక్రీద్ పండగను పురస్కరించుకొని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ జిహెచ్ఎంసి అధికారులతో సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సంబంధిత ఏర్పాట్లను సమీక్షించారు. జిహెచ్ఎంసి కమిషనర్ డి .ఎస్. లోకేష్ కుమార్ తో పాటు జోనల్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ రానున్న బక్రీదు పండుగ ప్రత్యేక పరిస్థితుల …
Read More »