తమిళ నటుడు ఈశ్వర్ రఘునాథన్‌తో జయశ్రీ రావు వివాహం 2016లో జరిగింది. కొంతకాలం నుంచి వారి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో విభేదాలు తారాస్థాయికి చేరుకొన్నాయి. గృహ హింస, భార్యపై శారీరక దాడి ఆరోపణలపై నటుడు ఈశ్వర్ రఘునాథన్‌ను తమిళనాడు పోలీసుల అరెస్ట్ చేశారు. భార్య జయశ్రీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి ఈశ్వర్‌ను అదుపులోకి తీసుకొనగా.. ప్రస్తుతం ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. …
Read More »