తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ మున్సిపాలిటీ 1 వార్డు పరిధిలోని ఈదులపూసపళ్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్నీ ప్రారంభించిన ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ .ఈ సందర్బంగా ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మగౌరవంతో బతకాలని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే లక్ష్యంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు సీఎం కేసీఆర్ …
Read More »అమనగల్ గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్
మహబూబాబాద్ మండలంలోని ముడుపుగల్ మరియు అమనగల్ గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను ప్రారంభించిన మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ..మహబూబాబాద్ మండలంలోని ముడుపుగల్ గ్రామంలో ఎన్ హెచ్ యం నిధుల నుండి 16.00 లక్షలు . మరియు అమనగల్ గ్రామంలో ఎన్ హెచ్ యం నిధుల నుండి 16.00 లక్షల నిధులతో ఆరోగ్య ఉపకేంద్రాలను ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ …
Read More »సీఎం కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకుందాం
60 ఏళ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాకారం చేసి, సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కెసిఆర్ గారి జన్మదిన వేడుకలను ఈసారి మూడు రోజులపాటు ఒక …
Read More »సమస్యల పరిష్కారానికే శంకర్ నాయక్ ఉన్నాడు.
మహబూబాబాద్ నుండి గూడూరు పర్యటనకు వెళుతున్న ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కు మార్గ మధ్యలో జగన్ నాయకులగూడెం ప్రజా ప్రతినిధులు, ప్రజలు స్వాగతం పలకగా… ఎమ్మెల్యే వారు ఎదుర్కొంటున్న సమస్యలను సావధానంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ గ్రామంలో సమస్యలను ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎమ్మెల్యే శంకర్ నాయక్ దృష్టికి తెచ్చారు. గ్రామంలో ప్రజల సమస్యల పరిష్కారం తో పాటు, మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తానని, …
Read More »పేదలకు అండగా తెరాస ప్రభుత్వం – ఎమ్మెల్యే శంకర్ నాయక్
నిరు పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ గారు అన్నారు. శనివారం కేసముద్రం లోని తెరాస పార్టీ ఆఫీస్ లో కేసముద్రం మండలానికి చెందిన 08 మంది లబ్ధిదారులకు గాను రూ.2,31,000 /- (రెండు లక్షల ముప్పై ఒక్క వేల రూపాయలు ) విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో కూడా …
Read More »