అక్టోబర్ 26, శనివారంనాడు సాక్షి పత్రికలో చెప్పుకోలేని బాధ శీర్షికతో ఓ కథనం వచ్చింది. ఆ కథనం చదివి టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ చలించిపోయారు. వెంటనే బాలికలకు బాసటగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌బాద్ జిల్లా, గూడూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో దాదాపు 130 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. అలాగే ఈ భవనంలోనే ప్రాథమిక పాఠశాల కూడా ఉంది. అందులో 80 మంది విద్యార్థినులు చదువుతున్నారు. …
Read More »మహబూబాబాద్‌ను జిల్లాగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే..మంత్రి కేటీఆర్
మహబూబాబాద్‌ను జిల్లాగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ కేటీఆర్ అన్నారు.ఇవాళ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం , మహబూబాబాద్ జిల్లాలో మంత్రులు కేటీఆర్ ,కడియం శ్రీహరి, పర్యటించారు.పర్యటనలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రంలోని ఆడబిడ్డల కష్టాలను తీర్చేందుకు ఇంటింటికి మంచినీళ్లు ఇవ్వబోతున్నామని .. ప్రతీ …
Read More »