తెలంగాణ సాగునీటి రంగ చరిత్రలో మరో సువర్ణాధ్యాయం ఇది…వలసలతో విలపించిన పాలమూరును పాలు పొంగే జీవగడ్డగ మారుస్తూ..తరతరాలుగా పట్టిపీడిస్తున్న కరువు కాటకాలను శాశ్వతంగా తరిమికొడుతూ.. కృష్ణా జలాలతో ఆరు జిల్లాలను సస్యశ్యామలంగా మారనున్న మహోజ్వల ఘట్టం ఇది. ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లా నార్లాపూర్ ఇంటెక్ వద్ద బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని రికార్డు స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ …
Read More »కర్నూల్ నుండి పాలమూరుకి కరోనా ముప్పు
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నుంచి తెలంగాణకు కరోనా వ్యాప్తి చెందుతున్నది. తెలంగాణ సరిహద్దులోని ఈ ఒక్క జిల్లాలోనే 234 పాజిటివ్ కేసులు నమోదవడం కలవరానికి గురిచేస్తున్నది. కర్నూలులో ఇటీవల కరోనాతో మృతి చెందిన డాక్టర్ వద్దకు వెళ్లివచ్చిన తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడికి కూడా వైరస్ పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఆర్‌ఎంపీతో కాంటాక్ట్ అయిన దాదాపు 45 మందిని క్వారంటైన్ …
Read More »తెలుగు రాష్ట్రాలలో ఇంత దుర్మార్గులు ఉన్నారా..16 మంది మహిళలను అత్యాచారం, హత్య
మన తెలుగు రాష్ట్రాలలో ఇంత దుర్మార్గులు ఉన్నారా! కొద్ది రోజుల క్రితం దిశ అత్యాచారం, హత్య ఘటనతో అంతా చలించిపోయాం. కాని ఇప్పుడు వచ్చిన వార్త అంతకు మించిన కిరాతకుడి గురించి వచ్చిన వార్త వచ్చింది. ఏకంగా ఈ దుర్మార్డుడు పదహారు మంది మహిళలను హత్య చేశాడని వెల్లడవం తీవ్ర సంచలనమే.వారితో పాటు సొంత తమ్ముడిని కూడా హత్య చేశారు. మహిళల ఒంటిపై ఉన్న బంగారం, సొమ్ముల కోసమే ఈ …
Read More »తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబంలో నలుగురు మృతి
మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. జడ్చర్ల మండలం నస్రుల్లాబాద్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులను శంకర్, నరేశ్, మేఘవర్షిణి, జ్యోతిగా గుర్తించారు. ప్రమాదం గురించి తెలియగానే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో …
Read More »నాలుగు నెలల్లో కరివెన రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలి…సీఎం కేసీఆర్..!
ఈరోజు సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా తొలుత కరివెన రిజర్వాయర్ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం కరివెన రిజర్వాయర్ వద్ద ప్రాజెక్టు పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం మాట్లాడారు. అన్ని అనుకూలంగా ఉన్నా కరివెన పనులు ఇంకా పూర్తి కాకపోవడానికి కారణాలు ఏంటని ఆరా తీశారు. నాలుగు నెలల్లో రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులను …
Read More »మంత్రి జూపల్లి సమక్షంలో గులాబీ గూటికి ..!
తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాలు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగున్నర కోట్ల ప్రజల మదిని దోచుకోవడమే కాకుండా దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా ఏకంగా తమ తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు . అయితే తాజాగా ఉమ్మడి పాలమూరు …
Read More »అమ్మ ఎందుకు ఏడుస్తూన్నావని కూతురు అడగ్గా…ఆమె చెప్పిన దారుణమైన ఘటన
మావన సమాజంలో రోజు రోజుకు సంబంద బాంధవ్యాలు దిగజారుతున్నాయి .తమ కామ కోరికలు తీర్చుకోవడానికి అనేక మార్గాలు ఎన్నుకుంటున్నారు.కామ వాంఛ తీర్చుకోవడానికి ఎవరైన పర్వలేదు అనే దారుణానికి ఓడిగడుతున్నారు. దేశంలో ఎక్కడ చూసిన మహిళలపై అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. పసిపిల్లలు మొదలు వృద్ధుల దాకా కామాంధుల అఘాయిత్యానికి బలైపోతున్నారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా అమరచింత మండలంలోని ఓ గ్రామంలో వృద్ధురాలిపై అత్యాచారయత్నం జరిగింది. పోలీసుల కథనం …
Read More »రాత్రి ఫుల్లుగా మద్యం తాగి భర్త ఇంటికి రాగానే..భార్యతో యువకుడు
ప్రతి రోజు అక్రమ సంబంధం తో ఎక్కడో ఒక్క చోట హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పెళైయ్యిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు హత్యకు గురైన సంఘటన తెలంగాణ లోని మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట పట్టణంలో చోటుచేసుకుంది. భార్యతో కలిసి ఉన్న యువకుడిని చూసిన భర్త కోపంతో యువకున్ని హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం… పట్టణంలోని టంగాపూర్ కాలనీకి చెందిన సైదులు (22) తన …
Read More »కారణజన్ముడు మన కేసీఆర్ …ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం శివారులోని క్రిస్టియన్‌పల్లిలో కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను 310 మంది లబ్ధిదారులతో కేటీఆర్ సామూహిక గృహ ప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లా చరిత్రలోనే తొలిసారిగా ఒక్కరోజే రూ. 870 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేసుకున్నామని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు మహబూబ్‌నగర్ అభివృద్ధిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. వచ్చే ఏడాదిలోగా జిల్లాలో ఇంటింటికి ప్రతీ రోజు మంచినీరు …
Read More »దారుణం.. స్కూల్లోనే ‘సార్ నాకు వాంతి వస్తోంది.. బాలిక అనగానే
‘సార్ నాకు వాంతి వస్తోంది.. బయటికి వెళ్తాను సార్’ అని చెప్పి సోమవారం పాఠశాల నుంచి బయటకొచ్చిన ఎనిమిదో తరగతి విద్యార్థిని ప్రియాంక(14) మంగళవారం మృతదేహమై కనిపించింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్దర్పల్లి గ్రామంలో జరిడింది. గొల్లగడ్డ కాలనీకి చెందిన అడవిగొల్ల మల్లేష్ – లక్ష్మమ్మ ఏకైక కూతురు ప్రియాంక మండల కేంద్రం లోని శ్రీవిద్యా విజ్ఞాన్ మందిర్‌లో 8వ తరగతి చదువుతోంది. చదువులో …
Read More »