అలనాటి నటి, భాజపా ఎంపీ హేమ మాలినికి తృటిలో ప్రమాదం తప్పింది. బుధవారం ఆమె తన నియోజకవర్గమైన ఉత్తర్‌ప్రదేశ్ మథురలోని ఓ రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆమె ప్లాట్‌ఫాంపై నడుచుకుంటూ వెళుతుండగా ఓ ఎద్దు మీదకు దూసుకొచ్చింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెకు రక్షణ కల్పించారు. అనంతరం పలువురు వ్యక్తులు ఎద్దును అదుపుచేసి బయటకు తరలించారు.ఇటీవల ముంబయిలోని ఎల్ఫిన్‌స్టోన్ వంతెన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా …
Read More »