ప్రముఖ దర్శకుడు శంకర్ కు తమిళనాడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది.దర్శకుడు శంకర్ పై లైకా ప్రొడక్షన్స్ వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో శంకర్ కొత్త సినిమా ప్రాజెక్ట్లకు లైన్ క్లియరైనట్టేనని భావిస్తున్నారు. ‘భారతీయుడు 2′ చిత్రం షూటింగ్ పూర్తయ్యేదాకా శంకర్ మరో సినిమాకు దర్శకత్వం వహించకుండా నిషేధం విధించాలని లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్నే కోర్టు కొట్టివేసింది.
Read More »మెర్సల్ వివాదం.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు..!
తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన మెర్సల్ చిత్రంలో జీఎస్టీ, నోట్ల రద్దుతో పాటు వైద్యుల పట్ల వ్యతిరేకంగా కొన్ని డైలాగ్స్ ఉండటంతో బీజేపీకి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. మెర్సల్ చిత్రంలో కొన్ని అభ్యంతరకర డైలాగులు, సన్నివేశాలు ఉన్నాయి. వీటిపై తీవ్ర దుమారం చెలరేగింది. దాంతో ఓ తమిళ సినిమా కాస్తా, జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యింది. దీంతో ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో …
Read More »