ఆర్మూరులో బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీ చేసిన ఎంజే హాస్పిటల్ అధినేత, ప్రముఖ వైద్యుడు డాక్టర్ మధుశేఖర్ టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో, రాష్ట్ర స్థాయిలో దళితుల ఆకాంక్షలు నెరవేరుతున్నాయని మధుశేఖర్ అన్నారు. మంత్రి కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కవిత డాక్టర్ మధుశేఖర్ కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మధుశేఖర్ …
Read More »