టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ ముధుశాలిని చడి చప్పుడు లేకుండా వివాహం చేసుకుని సినీ ప్రేక్షకులను,తన అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. కోలీవుడ్ హీరో గోకుల్ ఆనంద్‌ను, మధుశాలిని పెళ్ళి చేసుకుంది. గురువారం రోజు హైదరాబాద్‌లో ఇరుకుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సినీప్రముఖులు పెళ్ళికి హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 2019లో వచ్చిన ‘పంచాక్షరం’ అనే తమిళ సినిమాలో వీరిద్దరూ కలిసి …
Read More »