Home / Tag Archives: madhuri deekshith

Tag Archives: madhuri deekshith

మాధురీ దీక్షిత్ ఇంట్లో విషాదం

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ఇంట్లో విషాదం నెలకొంది. మాధురీ దీక్షిత్  తల్లి స్నేహలతా దీక్షిత్ కాసేపటి క్రితం ముంబైలో మృతి చెందారు. ముంబై వర్లీలో ఇవాళ సాయంత్రం 4 గంటల సమయంలో స్నేహలత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీంతో బాలీవుడ్ నటులు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా స్నేహలతకు మాధురీ దీక్షితో పాటు మరో ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.

Read More »

మాధురీ దీక్షిత్ అందానికి కారణం అదే.?

1990లలో నటి మాధురీ దీక్షిత్ తన అందం, అభినయం.. నృత్యంతో ఆ రోజుల్లో దేశంలోని కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. సినిమాలు మానేసినా.. నేటికీ వన్నె తరగని అందంతో ఆకట్టుకుంటోంది. ఇక, తన అందమైన చర్మానికి ఓ చిట్కా చెప్పింది ఈ బ్యూటీ. రోజూ మాధురీ కొబ్బరి నీళ్లు తాగుతుందట. దీనివల్ల మానసిక ఒత్తిడి దూరమై.. చర్మం ఆరోగ్యంగా నిగారింపుగా ఉండేందుకు తోడ్పడుతుందని తెలిపింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat