తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య (87) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి కల్లూరు మండలం పోచారంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మధిరలో సీపీఎం నుంచి పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో పార్టీ విధానాలు నాయకుల తీరు నచ్చక పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
Read More »మధిర నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయం
మధిర నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేశారు.టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి,సంక్షేమ పథకాలే ఇక్కడ పార్టీని ఊహించని మెజార్టీతో గెలిపిస్తాయి ఎందుకంటే నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది,ఎక్కడికెళ్లిన గ్రామాల్లో యువకులు, మహిళలు సీఎం కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో టీఆర్‌ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్వచ్ఛందంగా ముందుకు వస్తూ మద్దతు పలుకుతున్నారు. …
Read More »కాంగ్రెస్‌ది బస్సు యాత్ర కాదు.. తీర్థయాత్ర..మంత్రి కేటీఆర్
కాంగ్రెస్‌ది బస్సు యాత్ర కాదు.. తీర్థయాత్ర అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇవాళ ఖమ్మంజిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీ ఆర్ శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లాలోని మధిరలో ఏర్పాటు చేసిన ప్రగతి సభలో మంత్రి కేటీ ఆర్ మాట్లాడుతూ..67 ఏండ్లలో రైతులకు ఏం చేయని కాంగ్రెస్ ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్‌ది మోసాల చరిత్ర …
Read More »