Home / Tag Archives: madhavaram krishnarao

Tag Archives: madhavaram krishnarao

ముంపు సమస్యలకు త్వరలో శాశ్వత పరిష్కారం..

కూకట్ పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ పరధిలోని దీన్ దయాల్ నగర్, అమృత్ నగర్ తాండలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, స్థానిక కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ తో కలిసి బుధవారం ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యలకు శాశ్వతంగా పరిష్కరించేలా ప్రణాళికను రూపొందిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ పర్యటనలో జోనల్ కమీషనర్ మమతా, డీసీలు ఇతర అధికారులు ఉన్నారు. ఈ …

Read More »

కూకట్ పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 సంవత్సరాల లో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలుపుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ అధికారుల సమక్షంలో అక్కడికక్కడ పరిష్కారం చేస్తున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.కూకట్ పల్లి నియోజకవర్గంలోని బాలనగర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరో రోజు పాదయాత్రను ప్రారంభించారు. ప్రజలందరూ మంగళహారతులతో స్వాగతం పలుకుతూ పాదయాత్ర కొనసాగించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం …

Read More »

ఫతేనగర్ డివిజన్ పరిధిలో పర్యటించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు..

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో మూసాపేట్ సర్కిల్ లోని ఫతేనగర్ డివిజన్ పరిధిలోని దీన్ దయాల్ నగర్, భరత్ నగర్ నాలా పరిసర ప్రాంతాలు రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. రెండు రోజుల పాటు భారీ వర్షాలున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, అధికారులు సైతం అప్రమత్తం అయ్యారు. కాగా ఫతేనగర్ డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలలో జన జీవనం స్తంభించిందని …

Read More »

త్వరగా పనులు పూర్తి చేయాలి-ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి క్యాంపు కార్యాలయంలో సోమవారం అన్ని విభాగాల అధికారులతో సేవరేజ్ పైప్ లైన్ నిర్మాణం కొరకు సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో పైప్లైన్ నిర్మాణం కొరకు ఎక్కడికి అక్కడ పైపులు సిద్ధం చేశామని ఇందులో వాటర్ వర్క్స్ మరియు జిహెచ్ఎంసి ,ఎలక్ట్రిసిటీ అందరూ సమన్వయం చేసుకుని పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు …

Read More »

బండి సంజయ్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్

 తెలంగాణ రాష్ట్ర బీజేపీ  అధ్యక్షుడు.. కరీంనగర్ బీజేపీ ఎంపీ  బండి సంజయ్‌కి అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్‌ విసిరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో  చెరువు కబ్జా ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధం.. అది నిజమని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇందులో  బీజేపీ వాళ్లే కబ్జా చేశారని తేలితే బండి సంజయ్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat