ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాజధాని ప్రాంతం అమరావతిలో బిగ్ షాక్ తగలనున్నది. తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్యే అధికార వైసీపీ పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు అస్థాన మీడియాకు చెందిన ఒక ప్రముఖ ఛానెల్ ఖరారు చేసింది. రాజధాని ప్రాంతానికి సమీపంలో ఉన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మద్దాలి గిరి అధికార వైసీపీ అధినేత ,ముఖ్యమంత్రి …
Read More »వల్లభనేని వంశీ, నిమ్మకాయల చినరాజప్ప, కరణం బలరాం, మద్దాలి గిరిధర్, అచ్చెన్నాయుడు ఔటేనా.?
ఏపీలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన 23 సీట్లను తగ్గించేందుకు వైసీపీ కన్నేసింది. అది టీడీపీ ప్రభుత్వంలో ఉన్నట్టు వ్యవహరించినట్టు కాదు.. వేరే విధంగా.. టీడీపీ గెలుచుకున్న 23సీట్లలో ఎమ్మెల్యేలపై ఏమేం లీగల్ లొసుగులు ఉన్నాయో అవన్నీ బయటపెడుతున్నారు వైసీపీ అభ్యర్ధులు. ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యేల్లో కొందరు ఎన్నికను రద్దుచేయాలని కోరుతూ వైసీపీ అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే నిమ్మకాయల చినరాజప్ప, కరణం బలరాం, మద్దాల గిరిధర్, కింజరాపు అచ్చెన్నాయుడు …
Read More »