ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మరో షాక్ తగలనుంది. టీడీపీ పార్టీ నాయకులపై మరియు తన సన్నిహితుల పై ఎడతెరిపి లేకుండా జరుగుతున్న ఐటీ దాడుల పై తీవ్ర వ్యతిరేకత రావడం తో బాబు కి అసలు నిద్ర పట్టట్లేదు .తాజాగా పశ్చిమ గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఐటీ దాడుల విషయంలో తన సొంత పార్టీ అధినేత చంద్రబాబు గురించే వ్యతిరేకంగా మాట్లాడడం వార్తల్లోకెక్కింది. తాజాగా జరుగుతున్న …
Read More »అమరావతి రచ్చ…చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!
అమరావతిలో రైతుల ఆందోళనల మంటలలో.. రాజకీయ చలి కాచుకుంటున్న వేళ.. చంద్రబాబుకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు షాక్ ఇచ్చాడు. తాజాగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానులు వద్దు…అమరావతి ముద్దు అంటూ చంద్రబాబు నాయుడు అమరావతి రైతులను రెచ్చగొడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతులను కొందరు రెచ్చగొడుతున్నారని..వారి మాటలు వినద్దని గిరి కోరారు. ఐదేళ్లలో రాజధాని …
Read More »