మాచర్లలో టీడీపీ ఎమ్మెల్సీ, బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమలపై వైసీపీ కార్యకర్త కర్రలతో దాడి చేసిన సంఘటన రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. అయితే మాచర్లలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన చిన్న ఘర్షణను మరింత రెచ్చగొట్టేందుకు చంద్రబాబు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలను పంపించాడని, వారు పది కార్లలో వేగంగా వెళుతూ ఓ దివ్యాంగుడిని గుద్దుకుంటూ వెళితే..స్థానికులు కోపోద్రిక్తులై వారిని వెంబండించి దాడి చేశారని వైసీపీ …
Read More »అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందేం..పవన్…!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార వైసీపీపై ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రంలో తమ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా వైసీపీ నేతలు దాడులు చేస్తున్నట్లు చంద్రబాబు చేస్తున్న ఆరోపణలనే పవన్ కూడా వల్లె వేస్తున్నాడు. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచితే మూడేళ్లు జైలు శిక్ష అని సీఎం జగన్ చట్టం తీసుకురావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త కుట్రలకు …
Read More »బోండా ఉమ సవాల్‌కు పిన్నెల్లి ప్రతిసవాల్..కాక రేపుతున్న ఏపీ రాజకీయం..!
స్థానిక సంస్థల ఎన్నికల వేళ జరిగిన మాచర్ల ఘటనపై టీడీపీ రాజకీయం చేస్తోంది. అధికార వైసీపీ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు మా పార్టీ నేతలను చంపేస్తారా..చంపేస్తే చంపేయండి అంటూ..వరుస ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాడు. ఏకంగా డీజీపీ కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లి రోడ్డుపై కూర్చుని నానా హంగామా చేశాడు. ఇక టీడీపీ కార్యాలయంలో బోండా ఉమ ప్రెస్‌మీట్ పెట్టి మాచర్ల వైసీపీ …
Read More »మాచర్ల ఘటనపై టీడీపీ రాజకీయం..మంత్రి కన్నబాబు ఫైర్..!
మాచర్ల ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలపై ఏపీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. తాజాగా కాకినాడ వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీడియాతో కన్నబాబు మాట్లాడుతూ చంద్రబాబు మాచర్ల ఘటనపై స్పందించారు. తొలుత సీఎం జగన్‌పై మంత్రి కన్నబాబు ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సంస్కరణలు వైఎస్సార్‌సీపీని ఒక చారిత్రక పార్టీగా తీర్చిదిద్దబోతున్నాయని పేర్కొన్నారు. పట్టుదల కలిగిన నాయకుడు పార్టీని …
Read More »జగన్‌పై దాడి చేస్తే కోడి కత్తి అని ఎగతాళి చేసిన సంగతి గుర్తు లేదా చంద్రబాబు…ఇప్పుడు తెగ డ్రామాలు ఆడుతున్నావు..!
స్థానిక సంస్థల ఎన్నికల వేళ..పల్నాడులో టీడీపీ నాయకులు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై జరిగిన దాడిపై చంద్రబాబు రోజంతా హైడ్రామా నడిపాడు. మాచర్లలో జరిగిన ఘర్షణను పెద్ద యుద్ధంగా చిత్రీకరిస్తూ..మా నాయకులను చంపేస్తారా..చంపేస్తే చంపేయండి అంటూ…చంద్రబాబు ఓ రేంజ్‌లో రెచ్చిపోయాడు. గంటల వ్యవధిలో మూడుసార్లు ప్రెస్‌మీట్లు పెట్టి..కోపంతో రంకెలు వేస్తూ చెప్పిన సోదే మళ్లీ మళ్లీ చెప్పి మీడియావాళ్లను కూడా విసిగించాడు. ఇక డీజీపీ కార్యాలయానికి అరగంటపాటు పాదయాత్ర చేసి …
Read More »