సీఎం జగన్‌తో తాను మొదటి నుంచి నడిచిన వ్యక్తినని.. వైసీపీ అంటే తమ పార్టీనే అని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మంత్రి పదవి రాలేదని తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి పిన్నెల్లి సీఎంను కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ సామాజిక సమీకరణల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ మంత్రి వర్గంలో భాగస్వామ్యం కల్పించారని చెప్పారు. …
Read More »ఏకగ్రీవాల్లో మాచర్ల, చంద్రగిరి పోటాపోటీ
నామినేషన్లు దాఖలు అయ్యే నాటికే కొన్ని ఎంపీటీసీ స్థానాల్లో ఏకగ్రీవాలు నమోదు అయ్యాయి. చిత్తూరు, కడప వంటి జిల్లాల్లో చాలా ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి వంటి వారి నియోజకవర్గాల్లో ఎంపీటీసీల ఏకగ్రీవాలు గణనీయంగా ఉన్నాయి. చాలా ఎంపీటీసీ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రమే నామినేషన్లు చోటు చేసుకున్నాయి. కొన్నిచోట్ల డమ్మీ అభ్యర్థులు నామినేషన్లు వేసిన దాఖలాలూ ఉన్నాయి. నామినేషన్ల …
Read More »మాచర్లలో టీడీపీ నేతలను ఉరికించిన స్థానికులు..దాడి చేసింది కాల్‌మనీ బాధితుడేనా..!
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ‌్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిచ్చురేపాలని కుట్రలు చేస్తున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికలలో గుంటూరు జిల్లాలోని మాచవరంలో నామినేషన్లు వేయడానికి వెళ్లగా వైసీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారంటూ టీడీపీ ఆరోపిస్తుంది. ఈ మేరకు చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ మహేశ్వరావు, మాజీ ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్నలతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు 10 కార్లలో మాచవరానికి …
Read More »ఇచ్చాపురం భారీ బహిరంగ సభలో వైసీపీ తీర్థం పుచ్చుకొనున్న టీడీపీ ఎమ్మెల్యే..!
కొండ నాలుక్కి ఉప్పేస్తే ఉన్న నాలుక ఊడినట్లుంది ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రస్తుత పరిస్థితి. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే పరామవధిగా ..ఇటు పార్టీ నిన్న మొన్న వచ్చిన నేతల దగ్గర నుండి సీనియర్ నేతల వరకు .. ఓట్ల కోసం ప్రజలకు అబద్ధపు హామీలను కురిపిస్తూ సుమారు ఆరు వందల హామీలతో ఎన్నికల బరిలోకి దిగారు చంద్రబాబు. అయితే అధికారంలోకి …
Read More »వైసీపీలో చేరనున్నటీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ..!
ఏపీలో గుంటూరు జిల్లా నరసరావు పేట పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ..గతంలో నరసరావు పేట లోక్ సభ నుండి పోటి చేసి గెలుపొందిన మాజీ ఎంపీ ఖరారు అయ్యారా ..ఇటివల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా పార్టీ మారిన వారికీ ముఖ్యంగా నాలుగు సార్లు పార్టీ మారి తిరిగి పసుపు కండువా కప్పుకున్న వ్యక్తికీ మంత్రి పదవి కట్టబెట్టడంతో తీవ్ర …
Read More »