మరో వారం రోజులలో జరగనున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది.నామినేషన్స్, ఉపసంహరణలు కూడా పూర్తయ్యాయి. బండ్ల గణేష్, సీవీఎల్ నరసింహారావు నామినేషన్స్‌ని ఉపసంహరించుకోవడంతో ‘మా’ ఎన్నికల అభ్యర్థుల తుది జాబితాను ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ విడుదల చేశారు. కాగా ఈ సారి ‘మా’ అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులు పోటీ పడుతుండగా.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి విష్ణు ప్యానల్ నుంచి …
Read More »అక్టోబర్ 10న “మా” ఎన్నికలు
‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ ఎన్నికలు అక్టోబర్ 10న నిర్వహించనున్నట్టు ప్రస్తుత అధ్యక్షుడు వీకే నరేశ్ ప్రకటించారు. ఇటీవల ‘మా’ సర్వసభ్య సమావేశంలో ఎన్నికల విషయంలో క్రమశిక్షణ సంఘం (డీఆర్సీ) ఎలా చెబితే అలా చేస్తామని ఆయన తెలిపారు. వారంలో ఎన్నికల తేదీ ప్రకటిస్తామని డీఆర్సీ ఛైర్మన్ కృష్ణంరాజు అప్పుడు చెప్పారు. తాజాగా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించమని… సెప్టెంబర్ 12 లేదా అక్టోబర్ 10 – నెలలో రెండో ఆదివారం …
Read More »‘మా’ అధ్యక్ష పదవికి మంచు విష్ణు నామినేషన్
నమస్కారం.. ‘మా’ అధ్యక్ష పదవికి నేను నామినేషన్ వేస్తున్నానని ‘మా’ కుటుంబ సభ్యులైన మీ అందరికీ తెలియచేయడం గౌరవప్రదంగా భావిస్తున్నాను. సినిమా పరిశ్రమని నమ్మిన కుటుంబంలో పుట్టిన నేను తెలుగు సినిమాతోనే పెరిగాను. మన పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టనష్టాలు.. ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన నాకు ‘మా’ కుటుంబ సభ్యుల భావాలు, బాధలూ బాగా తెలుసు.. నాకు, నా కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు అందించిన తెలుగు సినిమా పరిశ్రమకు …
Read More »‘మా’ అధ్యక్ష ఎన్నికలకు రెడీ అవుతున్న అభ్యర్ధులు
ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలలో అందరి నోటినుండి వచ్చే మాట ఏపీ సార్వత్రిక ఎన్నికలు కోసమే.అయితే అంతకుమించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు మా అధ్యక్షుడుగా ఉన్న శివాజీ రాజా పదవీ కాలం ఈ నెల 10న ముగియనుంది.దీంతో ఎన్నికలకు మళ్లీ సిద్దం అవ్తున్నారు.అయితే శివాజీ రాజా ముందుసారి ఏకగ్రీవంగా 740మంది ఎన్నికొని అతడిని ప్రెసిడెంట్ చేసారు.అంతకముందు రాజేంద్రప్రసాద్,జయసుధ మధ్య పోటీ ఉండగా మెజారిటీ మెంబెర్స్ తో …
Read More »