ఏపీ ప్రజలు అన్ని రంగాల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారని.. ప్రపంచవ్యాప్తంగా వారికి గుర్తింపు ఉందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ.10వేల కోట్లకు పైగా వివిధ ప్రాజెక్టులకు ఆయన వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడారు. ‘ప్రియమైన సోదరీసోదరులారా.. నమస్కారం’ అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ఆయన ప్రారంభించారు. ‘‘విశాఖపట్నానికి ఇవాళ మరపురాని రోజు. …
Read More »తెలంగాణపై ఉప రాష్ట్రపతి ప్రశంసలు
తెలంగాణ రాష్ట్రం.. ప్రభుత్వంపై భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. వికీపీడీయా ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఉప రాష్ట్రపతి అభినందించారు. నేటి సమాచార సాంకేతిక యుగంలో మన చరిత్ర,గొప్పదనాన్ని,నేటి రాబోవు యువతరానికి తెలియజేయాలనే లక్ష్యంతో తెలుగు వికీపీడియా వేదిక ద్వారా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన మెచ్చుకున్నారు. తెలుగు భాష,ఆస్తిత్వం కొనసాగాలంటే మన చరిత్ర,భౌగోళిక ,రాజకీయ ,ఆధ్యాత్మిక ,సంస్కృతి …
Read More »ఉపరాష్ట్రపతి వెంకయ్యను కలిసిన మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. వరుసగా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కేంద్రమంత్రులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయాలపై కాసేపు చర్చించారు. అంతకుముందు మేఘాలయ రాష్ట్ర ముఖ్యమంత్రి కోన్రాడ్ కె సంగ్మా తో భేటీ …
Read More »వాజ్ పేయి మృతిపట్ల ప్రముఖుల నివాళులు
భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇవాళ సాయంత్రం ఎయిమ్స్‌లో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ‘‘మన మాజీ ప్రధాన మంత్రి, నిజమైన భారతీయ రాజనీతిజ్ఞుడు శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి పరమపదించినట్లు వినడం చాలా విచారకరం. ఆయన నాయకత్వ లక్షణాలు, దూరదృష్టి, పరిణతి, వాగ్ధాటి ఆయనను తనదైన సొంత జట్టులో నిలిపాయి. మృదు స్వభావి అయిన …
Read More »రాజ్యసభ కొత్త డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ్..!
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్డీఏ తరపున బరిలోకి దిగిన జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ గెలుపొందారు..ఈ రోజు గురువారం రాజ్యసభలో జరిగిన పోలింగ్ లో హరివంశ్ నారాయణ్ కు మొత్తం నూట ఇరవై ఐదు మంది మద్ధతు తెలపారు. నూట ఐదు మంది వ్యతిరేకంగా ఓట్లు వేశారు. హరివంశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భలియాలో జన్మించారు. డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన హరివంశ్ కు ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో …
Read More »