KGF ఈ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో రాకీ భాయ్ గా నటించిన రాకింగ్ స్టార్ యష్ హీరోగా దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న తాజాగా నటించిన ‘KGF-2’ నుంచి ఓ లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘తూఫాన్.. తూఫాన్’ అని సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది. …
Read More »దుమ్ము లేపుతున్న ఆచార్య ‘నీలాంబరి’ Song
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన మల్టీస్టారర్ సినిమా ‘ఆచార్య’. ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తుండగా, పూజా హెగ్డే తన సరసన నటించింది. తాజాగా చరణ్, పూజాలపై చిత్రీకరించిన ‘నీలాంబరి’ లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్రబృందం వదిలింది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ‘లాహే లాహే’ లిరికల్ సాంగ్ …
Read More »దుమ్ములేపుతున్న ‘క్రేజీ అంకుల్స్’ మరో పాట
‘క్రేజీ అంకుల్స్’ మూవీ నుంచి తాజాగా ‘అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి’ అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజైంది. యాంకర్ కం నటి శ్రీముఖి ప్రధాన పాత్రలో ఈ సినిమాను ఇ. సత్తి బాబు తెరకెక్కించారు. ఇందులో క్రేజీ అంకుల్స్‌గా రాజా రవీంద్ర, సింగర్ మనో, భరణి నటించారు. ఈ చిత్రం ఆగస్టు 19న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్రం ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి …
Read More »