ఎనర్జిటిక్ రామ్ హీరోగా, లింగుస్వామి డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్నది ఈ చిత్రం.. అయితే ఈ మూవీలో రామ్ సరసన ఇద్దరు భామలు ఆడిపాడనున్నారు. ఇందులో ఒక హీరోయిన్ గా ఉప్పెన’ ఫేమ్ కృతిశెట్టి ఎంపికవగా.. మరో భామ కోసం చిత్ర యూనిట్ వెతుకుతోంది. నదియా కీలక పాత్ర పోషించనుంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. …
Read More »