సహజంగా ఆహారం తీసుకునే పద్ధతులు, వ్యాయామం, నిద్ర వంటివన్నీ ఆరోగ్యంతోపాటు ఆయుష్షు కూడా ఇస్తాయి. ముఖ్యంగా రాత్రి భోజనం, దీర్ఘాయుష్షు మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు ఇటలీలో అధ్యయ నం చేశారు. 90 నుంచి 100 సంవత్సరాల వయస్కులు ఎక్కువగా ఉండే ఎల్‌అక్విలాలో ఈ పరిశోధన జరిగింది. వీరిలో అత్యధికులు రాత్రి 7.13 గంటలలోపే భోజనం చేస్తారని గుర్తించారు. తక్కువ కేలరీలు ఉండే ఆహారాన్ని తింటారని గుర్తించారు. తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు …
Read More »ఉదయం టిఫిన్ స్కిప్ చేస్తున్నారా? అయితే ఇది చదవండి..!
సరైన సమయానికి ఆహారం తీసుకుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా ఉదయం టిఫిన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకూడదు. మధ్యాహ్న భోజనానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదయాన్ని లేచిన తర్వాత మొదటి రెండు గంటల్లో పొట్ట నింపుకోవాలి. అలా తినకపోతే ఎన్నో అనర్థాలు చుట్టుముట్టేప్రమాదముందని.. సమస్యలు కొనితెచ్చుకుంటున్నట్లేనని న్యూట్రిషనిస్టులు హెచ్చరిస్తున్నారు. రాత్రంతా ఆహారం లేకుండా పొట్ట ఖాళీగా ఉండటంతో జీవక్రియల వేగం తగ్గిపోతుంది. ఎనర్జీ తగ్గిపోయి నిస్సత్తువ వచ్చేస్తుంది. …
Read More »విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో రాగిజావ, బెల్లం, మొలకలు
కరోనా నేపథ్యంలో విద్యార్థులకు అదనపు పోషకాహారం అందించేందుకు చర్యలు చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు రాగిజావ, బెల్లం, లేత మొలకలను అందించనున్నారు. ఇందుకు కేంద్ర విద్యాశాఖ సైతం ఆమోదం తెలిపింది. 2021-22 మధ్యాహ్న భోజన పథకం ప్రాజెక్ట్ ఆమోదిత మండలి (పీఏబీ) మినట్స్‌ను ఇటీవలే కేంద్రం విడుదల చేసింది. ఈ ఏడాదికి 16,828 పాఠశాలల్లో 59 రోజులపాటు 7.75 లక్షల మందికి రాగిజావ, 7,277 పాఠశాలల్లో 61 …
Read More »బ్రేకింగ్..ఇండియన్ రైల్వేలో పెరిగిన భోజనం, టిఫిన్ ధరలు…!
త్వరలో రైల్వే చార్జీలు పెంచేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతున్న వేళ..అంతకు ముందే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఆహార పదార్థాల ధరలు పెంచి ప్రయాణీకులకు షాక్ ఇచ్చింది. తాజాగా డిసెంబర్ 24 న ఇండియన్ రైల్వే స్టేషన్లలలోని ఫుడ్ సెంటర్లలో ఆహార ధరలను ఐఆర్‌సీటీ పెంచింది. దీంతో స్టాక్ ఎక్సేంజీలో ఐఆర్‌సీటీసీ షేర్లు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. సవరించిన ధరలు రైల్వే స్టేషన్లలోని ఫుడ్ సెంటర్లలో అందుబాటులోకి వస్తాయి. …
Read More »మెగాస్టార్‌కు సీఎం జగన్ దంపతుల సాదర స్వాగతం..ఇంతకీ చెర్రీ ఎక్కడా..!
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవిల మధ్య విందు సమావేశం జరిగింది. ఈ సమావేశం గత వారమే జరగాల్సి ఉండగా.. జగన్ ఢిల్లీ పర్యటన నేపధ్యంలో అది కాన్సిల్ అయ్యింది. జగన్ కలవడానికి భార్య సురేఖాతో పాటు మెగాస్టార్ అమరావతికి వెళ్లారు. సీఎం జగన్, ఆయన భార్య భారతి చిరంజీవికి ఆత్మీయ స్వాగతం పలికారు.ఆంధ్రప్రదేశ్‌లో రోజూ ఆరు షోలను ప్రదర్శించడానికి ‘సైరా’ కి అనుమతి ఇచ్చినందుకు …
Read More »అన్నం తినేటప్పుడు మధ్యలో నీళ్లు త్రాగోచ్చా..?
టిఫెన్ కావచ్చు.. లంచ్ కావచ్చు ఏది ఏమైన సరే అన్నం తినే సమయంలో మధ్యలో నీళ్లు త్రాగవచ్చా..?. త్రాగితే ఏమవుతుంది..?. త్రాగకపోతే ఏమవుతుంది..?. ఇలాంటి అసక్తికరమైన కొన్ని విషయాల గురించి తెల్సుకుందామా..?. సహాజంగా మనం అన్నం తినేసమయంలో మధ్యలోనే నీళ్లు త్రాగడం సహజం. అయితే అలా మధ్యలో నీళ్ళు త్రాగడం చాలా ప్రమాదకరం అని అంటున్నారు వైద్యులు. అయితే సహాజంగా అన్నం తినేసమయంలో నోట్లో ఊరే లాలజలం సరిపోదు. అందుకే …
Read More »అన్ని ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
డిగ్రీ కాలేజీ, ఇంటర్ కాలేజీ, వృత్తివిద్య కాలేజీల విద్యార్థులకు పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఈ రోజు సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, జోగురామన్నలు సచివాలయంలో రెండోసారి సమావేశమయ్యారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, …
Read More »