ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తన కస్టమర్లకు దసరా, దీపావళి పండుగల సందర్భంగా మంచి ఆఫర్లను తీసుకొచ్చింది. మెగా ఫెస్టివ్ ధమాకా పేరుతో ఇందుకు సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని ఇండియన్ ఆయిల్ సికింద్రాబాద్ డివిజన్ ప్రారంభించింది. ద్విచక్ర వాహనదార ఏదైనా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ స్టేషన్ వద్ద రూ.200 విలువైన పెట్రోల్ లేదా ఎక్స్‌ట్రాప్రీమియం పెట్రోల్ రూ.150 విలువ మేర పోయించుకున్నా మెగా లక్కీ డ్రా కింద బహుమతులు పొందడానికి అర్హులు. …
Read More »