ఐపీఎల్‌లో బెంగుళూరు లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఎల్ఎస్ జీ బ్యాటర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. 15 బంతుల్లో 6 సిక్సులు, 3 ఫోర్లతో 51 పరుగులు చేసి.. ఈ సీజన్ లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న బ్యాటర్ గా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లపై బౌండరీలతో పూరన్ విరుచుకుపడ్డాడు… లక్నో జట్టు చివరి బంతికి అనూహ్య రీతిలో విక్టరీ కొట్టింది.
Read More »లక్నో పై RCB ఘన విజయం
ఐపీఎల్ -2022 లీగ్ దశలో ఇప్పటీవరకు ఏడు మ్యాచులాడిన రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఐదు మ్యాచుల్లో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో అజేయంగా రెండో స్థానంలో కొనసాగుతుంది. నిన్న మంగళవారం జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ను పద్దెనిమిది పరుగుల తేడాతో చిత్తు చిత్తు చేసింది బెంగళూరు. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి డుప్లెసిస్ 96,షాబాజ్ …
Read More »