తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజిని నిర్మించారు. గోదావరి నదీ జలాలను.. తాగునీరు, నీటిపారుదల కోసం, ఉపయోగించుకోవడమే ప్రధాన లక్ష్యంగా, ఈ లక్ష్మీ బ్యారేజి నిర్మించబడింది. దీని నీటి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు. ప్రముఖ ఎల్ …
Read More »హైదరాబాద్ మెట్రోకి 3జాతీయ అవార్డులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎల్అండ్టీ మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రజా సంబంధాల విషయంలో మెరుగైన పనితీరు కనబర్చినందుకు మూడు జాతీయ అవార్డులు లభించాయి. కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఇటీవల నిర్వహించిన గ్లోబల్ కమ్యూనికేషన్స్ మీటింగ్ లో ఈ అవార్డులను అందుకుంది. పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవార్డులు దక్కడం చాలా సంతోషంగా ఉంది అని సంస్థ అధికారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనతికాలంలోనే …
Read More »రెండో రోజు అదే ఉత్సాహం .చరిత్రలు తిరగరాస్తున్న హైదరాబాద్ మెట్రో ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగర వాసుల ఎన్నో యేండ్ల కల “హైదరాబాద్ మెట్రో “మంగళవారం ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఎంతో హట్ట హసంగా ప్రారంభించబడి జాతికి అంకితం చేయబడింది .ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించబడిన మెట్రో రైల్ లో మొదటి రోజు మొత్తం పద్నాలుగు రూట్లలో రెండు లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించి దేశంలో ఇప్పటివరకు ఉన్న పలు రికార్డ్లను బద్దలు కొట్టింది …
Read More »