రోజు రోజుకు రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.ఇక ఈ రోజు మార్కెట్ ధరలను పరిశీలిస్తే.ఎంసీఎక్స్ మార్కెట్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు 0.05 శాతం పెరుగుదలతో రూ.37,619కు చేరింది. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది.వెండి ఫ్యూచర్స్ ధర కేజీకి 0.15 శాతం క్షీణతతో రూ.46,717కు దిగొచ్చింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు గురువారం వరుసగా 1.4 శాతం, 2.5 శాతం …
Read More »కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా..అయితే రెడిగా ఉండండి..ధరలు భారీ తగ్గింపు..!
టీవీ కొనాలనుకుంటున్న వారికి శుభవార్త.. త్వరలోనే ఎల్‌సీడీ, ఎల్ఈడీ టీవీల ధరలు భారీగా తగ్గనున్నాయి. టీవీలు తయారు చేసేందుకు వాడే టీవీ ప్యానెల్‌ను దిగుమతి చేసుకోవడానికి వసూలు చేస్తోన్న 5 శాతం కస్టమ్స్ డ్యూటీని రద్దు చేస్తూ నరేంద్ర మోడీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఓపెన్ బ్యాటరీ, 15.6 అంగుళాల కంటే పైన, లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లే(ఎల్‌సీడీ), లైట్ ఎమిటింగ్ డయోడ్(ఎల్ఈడీ)ల టీవీల ప్యానెల్‌లు భారీగా తగ్గనున్నాయని చెబుతున్నారు. ప్రింటెడ్ …
Read More »భారీగా తగ్గిన బంగారం ధరలు..వేల రూపాయలు తగ్గడంతో క్యూ
పసిడి ధర పడిపోయింది. బంగారం, వెండి ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం వల్లే బంగారం ధరలు తగ్గడానికి కారణం. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బుధవారం అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు 0.25 శాతం తగ్గుదలతో రూ.37,920కు క్షీణించింది. ఈ నెల ప్రారంభంలోని బంగారం గరిష్ట స్థాయి రూ.39,885తో పోలిస్తే ప్రస్తుత పసిడి ధర ఏకంగా రూ.2,000 పడిపోయింది. బంగారం ధర …
Read More »జియోకి పోటిగా వచ్చిన ఎయిర్‌టెల్ 4G ఫోన్
జియోకు కౌంటర్‌గా కార్బన్ భాగస్వామ్యంలో ఏ40 4జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసిన టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్, మరో స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌కు సిద్ధమైంది. లావాతో చేతులు కలిపి మరో 4జీ వాయిస్‌ఓవర్ ఎల్టీఈ డివైజ్‌ను తీసుకొస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ డివైజ్‌కు ఏం పేరు పెడుతున్నారో ఇంకా తెలియరాలేదు. కానీ త్వరలోనే ఈ రెండింటి భాగస్వామ్యంలో మాత్రం ఓ 4జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతున్నట్టు వెల్లడైంది. కార్బన్ ఏ40 ఇండియన్‌తో పోలిస్తే …
Read More »