హైదరాబాద్ మహా నగరంలోని పలు పర్యాటక ప్రాంతాలు ప్రేమికులకు కేరాఫ్‌గా అడ్రస్‌గా మారుతున్నాయి. మాదాపూర్‌లోని దుర్గం చెరువు సహా ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, ఐమాక్స్ థియేటర్, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కు, కృష్ణా నగర్ కృష్ణాకాంత్ పార్క్, ఇందిరాపార్కుల్లో ఎక్కడ చూసినా ప్రేమ పక్షులే కన్పిస్తాయి. చెట్టుకొక.. పుట్టకొక జంట దర్శనమిస్తూ ఉంటుంది. నిత్యం సందర్శకులతో కిటకిటలాడే ఆయా ప్రాంతాల్లో అమ్మాయిలు తమను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్‌లు ధరిస్తున్నారు. …
Read More »రక్షణ కోసం ఒకేరోజు మూడు ప్రేమజంటలు ఎస్పీ కార్యాలయానికి..!
రక్షణ కల్పించాలని కోరుతూ ఒకేరోజు మూడు ప్రేమజంటలు గురువారం వేలూరు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నాయి. వివరాలు.. వేలూరు జిల్లా కేవీ కుప్పంకు చెందిన జ్యోతిక గుడియాత్తంలోని ప్రవేట్ కళాశాలలో బీఎస్సీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సతీష్‌కుమార్‌తో పరిచయం ఏర్పడి మూడేళ్లుగా ప్రేమించకుంటున్నారు. వీరి పెళ్లికి ఇద్దరి కుటుంబ సభ్యులు అంగీకారం తెలపలేదు. దీంతో రెండు రోజుల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వచ్చి వివాహం …
Read More »ప్రేమికులు ఆత్మహత్య..!
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కొడిమ్యాల మండలం నల్లగొండ గుట్టపై ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం హసన్కుర్తి గ్రామానికి చెందిన గౌతమి(20), ప్రశాంత్(21) ప్రేమించుకున్నారు. అయితే వీరి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మనస్థాపం చెందిన ప్రేమజంట రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో వారి కుటుంబసభ్యులు కమ్మరపల్లి …
Read More »పట్టపగలు డివైడర్‌పైనే ఓ జంట శృంగారం వీడియో హల్ చల్
పట్టపగలు నడిరోడ్డుపై ఓ జంట వికృతచేష్టలకు దిగింది. వేలాది మంది సేదతీరే ముంబై మెరైన్ డ్రైవ్ రోడ్డులోని డివైడర్‌పైనే ఆ జంట శృంగారంలో పాల్గొంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.ముంబైలో నిత్యం వేలమంది సేదతీరే మెరైన్ డ్రైవ్(క్వీన్స్ నెక్లెస్) రోడ్డుపై ఓ విదేశీయుడు, భారత మహిళ అసభ్యచర్యకు పాల్పడ్డారు. పట్టపగలు, రోడ్డుమీద వాహనాలు రద్దీని, వందలాది జనాన్ని పట్టించుకోకుండా తమ పని తాము …
Read More »సుప్రీంకోర్టు తీర్పు..ప్రేమ జంటలకు పండుగే..!
నిజమైన ప్రేమ కారణంగా పిల్లలు వివాహ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కుల, మత, ప్రాంత, ధనిక, పేద తేడాలు చూసుకోరు. అందుకే ఇష్టపడి పెళ్ళి చేసుకునేందుకు ప్రయత్నించే యువతీ ,యువకులకు సుప్రీంకోర్టు మంచి శుభవార్త చెప్పింది. కుల పంచాయతీలకు ఇటువంటి పెళ్ళిళ్ళను అడ్డుకునే అధికారం లేదని స్పష్టం చేసింది. యువతీయువకులు పరస్పర సమ్మతితో చేసుకునే వివాహాన్ని అడ్డుకునేందుకు సమావేశమవడం కూడా చట్టవిరుద్ధమేనని తీర్పు చెప్పింది. ఈ మార్గదర్శకాలు ఈ విషయంలో తగిన …
Read More »ఒక అమ్మాయి కోసం ఇద్దరు… ప్రేమదేశం సినిమా కంటే..అంతకు మించిన ప్రేమకథ
ప్రేమ వాహనాన్ని సవారీ చేసి ప్రతి ఒక్కరూ చేరుకోవడానికి తహతహలాడే డెడ్ ఎండ్‌నే పెళ్లి అంటారు.ప్రేమలో మోహం ఉంటుంది. ఆకర్షణ ఉంటుంది. కోరిక ఉంటుంది. హక్కు ఉంటుంది. పై చేయి ఉంటుంది. దబాయింపు ఉంటుంది. సంజాయిషీ ఉంటుంది. పెత్తనం ఉంటుంది. పగ కూడ ఉంటుంది. అయితే తాజాగా జరగిన సంఘటన చూస్తే.ఇద్దరు యువకులు ప్రాణమిత్రులు కావడము, అటుపై వారిద్దరూ ఒకే అమ్మాయినే ప్రేమించడము, చివరకు ఆమె కోసం చంపడం జరిగింది. …
Read More »భజరంగ్ దల్ బ్యాచ్ ని చూసి లవర్స్ ఎలా పరిగెత్తారో చూసి నవ్వుకోండి.!
ప్రేమికుల రోజు సందర్బంగా భజరంగ్ దల్ బ్యాచ్ ని చూసి లవర్స్ ఎలా పరిగెత్తారో తెలుసా.? చూసి నవ్వుకోండి..!
Read More »ఒకరి చేయి ఒకరు పట్టుకుని రైలు పట్టాలపై తలపెట్టిన ప్రేమ జంట
ఒకటిగా కలిసి జీవించలేమని ఆ జంటలో వచ్చిన ఆలోచనతో దారుణం జరిగిపోయింది. ఈ విషాదకర సంఘటన వజ్రపుకొత్తూరు మండలం పూండీ సమీపంలోని బెండుగేటు వద్ద గురువారం సాయంత్రం జరిగింది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని తండేవలస గ్రామానికి చెందిన అమలాపురం అప్పలరాజు (24), బుడుమూరు పద్మ (18) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అప్పలరాజు బెండిగేట్ సమీపంలోని నందిగాం మండలం కవిటి అగ్రహారం వద్ద ఉండే ఇటుకల బట్టీలో కూలీగా పనిచేస్తున్నారు. …
Read More »ప్రేమ జంట ఆత్మహత్య…ఎక్కడో తెలుసా…?
ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఓ ప్రేమ జంట ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుడియాత్తం సమీపంలో శనివారం జరిగింది. వేలూరు జిల్లా గుడియాత్తం తాలుకా కనవాయిమోటూరుకు చెందిన వెంకటేషన్ కుమారుడు రామలింగం(25) వ్యవసాయం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పిచ్చాండి కుమార్తె తిలగ(18) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను పెద్దలు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఇద్దరూ ఇంట్లో కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. …
Read More »చెట్టు కింద బైక్ ఉంచి….ఉరితాడులను మెడలకు బిగించుకుని బైక్‌ను తన్నివేసి
ప్రేమ జంట శావాలై తేలాయి. తెలంగాణకు చెందిన ఓ ఫ్రేమజంట కొయ్యగూడెం శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన ఈరోజు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన లావణ్య, ఖమ్మం జిల్లాకు చెందిన రాంబాబు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరు కొయ్యలగూడెం దగ్గర చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం నల్గొండ …
Read More »