ప్రేమికులు ప్రతి ఏడాదీ ఫిబ్రవరి 14వ తేదీని ‘వాటెంటైన్ డే’గా జరుపుకుంటున్నారు. తల్లిపై ప్రేమ, తండ్రి, సోదరుడు, సోదరి, స్నేహితుడు, సహ విద్యార్థి ఇలా ప్రేమలో భిన్నమైన రకాలున్నా వాలెంటైన్ డే నాడు ఇలాంటి ప్రేమాభిమానులకు ఎంతమాత్రం తావులేకుండా పోయింది. పరస్పర ఆకర్షణతో కూడిన ప్రేమ జంటలకే వాలెంటైన్ డే పరిమితమైంది. ప్రేమను పెంచి పోషించేందుకు యువతీయువకులు ప్రతినిత్యం ఏదో ఒకచోట కలుసుకుంటున్నా ప్రేమికుల దినోత్సవం రోజున ఒకచోట చేరితే …
Read More »మీ లవర్స్‌కి మీకు నచ్చిన గిఫ్ట్స్ ఇవ్వండి.. యాంకర్ రష్మీ సంచలన పోస్ట్
ప్రతీ ఏడాది ఫిబ్రవరి 14 వస్తుందంటే చాలు యువ హృదయాలన్నీ గిఫ్ట్స్ వైపే కన్నేస్తాయి. తాము ఎంతగానో ప్రేమించే వ్యక్తికి ఈ రోజున సూపర్ గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేయాలని ఆరాటపడుతుంటాయి. అయితే ఈ గిఫ్ట్స్ వారి వారి అభిరుచులు, ఆర్ధిక స్తోమతను బట్టి ఉంటాయి. కాగా తాజాగా ఈ విషయమై స్పందించిన యాంకర్ రష్మీ మీ లవర్స్‌కి మీకు నచ్చిన గిఫ్ట్స్ ఇవ్వండి కానీ పెంపుడు జంతువులను మాత్రం …
Read More »ప్రేమికులరోజుకు ముందు వారంరోజులపాటు.? ఈవిధంగా సెలెబ్రేట్ చేసుకుంటారా.?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులు అందరూ ఎదురు చూసే ప్రేమికుల రోజు రానే వస్తుంది. అయితే ప్రేమికుల రోజు కోసం పలు కార్యక్రమాలు కూడా వారు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి కార్యక్రమం 5 రోజులు జరుపుకోవడం ఒక కల్చర్ గా వస్తున్న నేపథ్యంలో ప్రేమికుల రోజు కూడా కేవలం ఒక్కరోజు మాత్రమే చేసుకుంటే ఎలా తమకు సరిపోదు అనుకున్నారో ఏమో.. ప్రేమికుల రోజున ఓ వారం రోజులపాటు చేసుకునేందుకు సిద్ధమై …
Read More »నడి రోడ్డుపై ఓ ప్రేమ జంట..సీసీ కెమెరాల్లో రికార్డు
నడి రోడ్డుపై ఓ ప్రేమ జంట గొడవకు దిగిన ఘటన కర్ణాటకలోని బొమ్మనహళ్లిలో చోటు చేసుకుంది. ప్రియుడు ప్రియురాలిపై దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో అవి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. పోలీసుల వివరాల మేరకు.. ఈ జంట బైక్‌పై వస్తూ ఓ చోట కిందకు దిగి వాగ్వాదానికి దిగారు. ఇదే క్రమంలో యువకుడు యువతిపై దాడికి యత్నించాడు. విషయాన్ని గుర్తించిన ఓ వ్యక్తి అడ్డుకునే యత్నం …
Read More »ప్రేమికుల మధ్య సంబంధం బలపడాలంటే..!
ఇద్దరూ ప్రేమికులు కానీ .. పెళ్లి చేసుకోవాలని ఆరాటపడేవాళ్లు చిన్న చిన్న గొడవలకే మనస్పర్ధలు ఏర్పడి దూరమవుతున్న సంఘటనలు మనమేన్నో చూస్తున్నాము. అయితే అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలంటే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. * మీ ప్రేయసీ భావాలను,ఇష్టాయిష్టాలను తెలుసుకుంటూ ఉండాలి * బ్రేకప్ విషయాలు అసలు చర్చకే రావద్దు * క్షమాగుణంతో వ్యవహారించాలి *ఆరోగ్యకరమైన చర్చకు తావు ఇవ్వద్దు * ఇద్దరి మధ్య వితండవాదం వద్దు * …
Read More »అతి వేగంగా దూసుకొచ్చిన రైలు..ముక్కులు ముక్కలైన ప్రేమజంట
తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదన్న వేదనతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని అతి వేగంగా దూసుకొచ్చిన రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురుగా వెళ్లి బలన్మరణానికి పాల్పడ్డారు. బన్రూటిలో చోటు చేసుకున్న ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కడలూరు జిల్లా బన్రూటి సమీపంలోని కొట్లాంబాక్కం గ్రామానికి చెందిన ఆదిమూలం కుమారుడు మారి అలియాస్ మదన్(22). ఇతను మెకానిక్‌గా ఓ షెడ్డులో పనిచేస్తున్నాడు. …
Read More »అందులో ప్రేమ వ్యవహారాలే ఎక్కువ..?
ప్రేమ ప్రస్తుతం యువతీయువకుల మధ్య చిగురించే బంధం. అయితే ఈ ప్రేమను విజయవంతం చేసుకుని ఎంత మంది పెళ్ళి దాకా తీసుకెళ్తున్నారో కానీ దేశంలోనే హాత్యలకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణాల్లో మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో 28% హాత్యలకు ప్రేమ వ్యవహారాలే కారణమవుతున్నాయని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది.2001లో 36,202 హాత్య కేసులు నమోదయ్యాయి. కానీ 2017లో 21% తగ్గి 28,653 కేసులు నమోదయ్యాయి. వ్యక్తిగత కక్షతో …
Read More »మీరు ఫ్రెండ్సా? లవర్సా? అని రాహుల్-పునర్నవిలను నిలదీసింది ఎవరో తెలుసా
బిగ్ బాస్ హౌస్ లో ఎఫైర్లు కామన్. షో టీఆర్పీ రేటు పెంచడానికో లేక నిజంగానే రిలేషన్షిప్ మైంటైన్ చేస్తారో కానీ షోలో మాత్రం హాట్ సీన్లు కామన్ అయిపోయాయి. కానీ తెలుగు బిగ్ బాస్ లో మాత్రం ఇలాంటి సీన్లు పెద్దగా కనిపించలేదు. కానీ మొదటిసారి రాహుల్, పునర్నవిల రిలేషన్షిప్ చూసి జనాలకు అనుమానం వస్తోంది.తాజాగా బిగ్‌బాస్ హౌస్ లో ఉత్కంఠభరితమైన నామినేషన్‌తో ప్రారంభమైన తొమ్మిదో వారం సరదాగా …
Read More »రైళ్లో నుంచి దూకిన ప్రేమజంట..!
ఏపీలో ఓ ప్రేమ జంట కదులుతున్న రైలు నుంది దూకేశారు. కదులుతున్న రైలు నుంచి దూకి ప్రేమికులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. . ఈ ఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల సమీపంలో జరిగింది. అయితే నెలిమర్ల రైల్వేస్టేషన్ దగ్గరకి వస్తుండటంతో రైలు వేగం తగ్గింది. దీంతో వారు తీవ్ర గాయలతో బయటపడ్డారు. రైలు పట్టాల మధ్య పడి ఉన్న వారిద్దరినీ గుర్తించిన ట్రాక్ సిబ్బంది.. 108 వాహనం ద్వారా ఆస్పత్రికి తరలించారు. …
Read More »వాలైంటైన్స్ డే.. ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్..వీడియో వైరల్..!!
వాలైంటైన్స్ డే సందర్భంగా ఆ ప్రేమికులు కళాశాల ఎదురుగా ఉన్న పార్క్ లో ముచ్చట పెడుతున్నారు. ఇంతలో భజరంగ్ దళ్ కార్యకర్తలు వారిని చుట్టు ముట్టి పెళ్లి చేశారు.వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లా సీఎంఆర్ కళాశాలకు చెందిన విద్యార్దులు కళాశాల ఎదురుగా ఉన్న ప్రాంతంలో ఏకాంతంగా ఉన్నారు. ఇంతలోనే వారిని భజరంగ్ దళ్ కార్యకర్తలు చుట్టుముట్టి బలవంతంగా తాళి కట్టించారు. వారు ఏం చేస్తారోనన్న భయంతో ఆ అబ్బాయి అమ్మాయి …
Read More »