ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యధిక సంపద నష్టపోయిన కుబేరునిగా ఫేస్బుక్ కో-ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్ నిలిచాడు. ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల్లో జుకర్ 20వ స్థానంలో నిలిచాడు. 2014 తర్వాత జుకర్ ఈ స్థాయికి దిగజారడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు జుకర్ సంపదలో 71 బిలియన్ డాలర్లు(రూ.5.65 లక్షల కోట్లు) ఆవిరైపోయాయి. కంపెనీ పేరు ‘మెటా’గా మార్చి అందులో పెట్టుబడులు పెరిగాక కంపెనీ …
Read More »ఉమెన్స్ వరల్డ్ కప్ నుంచి టీమిండియా ఔట్
ఐసీసీ ఉమెన్స్ వరల్డ్‌కప్‌లో టీమ్ ఇండియాకు షాక్ తగిలింది. సౌతాఫ్రికాతో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో భారత్ జట్టు ఓడిపోయింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగినా.. ఆఖరికి విజయం సౌతాఫ్రికానే వరించింది. ఈ ఓటమితో భారత్ జట్టు సెమీస్‌కు క్వాలిఫై కాకపోవడంతో టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. మొదటి బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 274 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా చివరి ఓవర్ చివరి …
Read More »కరోనాతో ఉద్యోగాలకు ముప్పు
మాయదారి కరోనా అన్ని రకాలుగా మనుషుల ఉసురు తీస్తున్నది. వీలైతే బతుకును.. లేకపోతే బతుకుతెరువును మింగేస్తున్నది. కరోనా వైరస్ సృష్టిస్తున్న బీభత్సంతో జన నష్టమే కాదూ.. ఆర్థిక నష్టమూ పెద్ద ఎత్తున వాటిల్లుతున్నది. ముఖ్యంగా భారత్‌కు కరోనా సెగ గట్టిగానే తగులుతున్నది. అసలే ఆర్థిక మందగమనంతో అల్లాడిపోతున్న దేశ ఆర్థికవ్యవస్థను ఈ మహమ్మారి ఏకంగా మాంద్యంలోకి పడేసింది. కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్.. ప్రజల ప్రాణాలను నిలబెడుతున్నా.. …
Read More »బాబు అను”కుల” పత్రికలకు షాక్…రీడర్‌షిప్‌లో దూసుకుపోయిన సాక్షి…!
ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు అనుకులంగా వార్తలు వండివారిచ్చే రెండు ప్రధాన పత్రికలు క్రమంగా తమ పాఠకులను కోల్పోతున్నాయా..సాక్షి పత్రికకు ఆదరణ పెరుగుతుందా..తాజాగా వెల్లడైన పత్రికల రీడర్‌షిప్‌లో వెల్లడైన విషయాలను చూస్తే నిజమే అనిపిస్తోంది. గత మూడు దశాబ్దాలుగా చంద్రబాబుకు కమ్మగా వంతపాడుతూ…టీడీపీకి పచ్చపాతంగా వార్తలు రాస్తూ, ప్రత్యర్థులపై విషం చిమ్మే రెండు ప్రధాన పత్రికలకు కాలం చెల్లే సమయం దగ్గరలోనే ఉంది. ఒక పత్రిక మీడియా మొఘలుగా పేరుగాంచిన …
Read More »