సురేష్ బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ఫిలిమ్ బిజినెస్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. వచ్చిన కొత్త సినిమా ఏదైనా సరే గట్టిగా థియేటర్లలో వారం రోజులు కూడా ఆడడం లేదని ఇందులో స్టొరీ ఎంపికలో లోపం మరియు చిన్న సినిమాలు అంటే కష్టం అన్నట్టు మాట్లాడాడు. సాహో, సైరా నరసింహా రెడ్డి లాంటి సినిమాలు అయితేనే బిజినెస్ బాగుంటుందని అన్నాడు. ఈరోజుల్లో నెట్ ఫ్లెక్స్, అమెజాన్ వచ్చినాక …
Read More »తీవ్ర నష్టాల్లో ఎస్బీఐ బ్యాంకు ..!
ప్రభుత్వ రంగానికి చెందిన [ప్రముఖ జాతీయ బ్యాంకు ఎస్బీఐ భారీ నష్టాల్లో కూరుకుపోయింది .అందులో భాగంగా గత మార్చి నెల క్వార్టర్ లో మొత్తం ఏడు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల నష్టాలను చవిచూసింది . గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మొండి బకాయిలు ఎక్కువవ్వడంతో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నష్టాల్లో కూరుకుపోయిందని సంబంధిత అధికారులు ప్రకటించారు . గత ఏడాది ఇదే సమయంలో …
Read More »వారాంతంలో లాభాలతో ముగిసిన మార్కెట్లు ..!
ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు ఈ వారం బాగా కల్సి వచ్చిందనే చెప్పాలి .దేశ వ్యాప్తంగా కొనుగోళ్ళతో ఆరు రోజులుగా మార్కెట్లు లాభాలతో ముగిశాయి .అందులో భాగంగా వారంలో చివరి రోజైన శుక్రవారం మార్కెట్లు లాభాలతోనే ముగిశాయి .సెన్సెక్స్ వంద పాయింట్లకు పైగా లాభాలతో ట్రేడింగ్ ను మొదలుపెట్టింది.ఒకానొక సమయంలో నూట తొంబై పాయింట్ల వరకు లాభపడింది . కానీ ఈ రోజు శుక్రవారం …
Read More »నష్టాల్లో మార్కెట్లు…
ఈ వారంతం కూడా దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.శుక్రవారం ఉదయం ఇంటర్నేషనల్ మార్కెట్ల సానుకూల అంశాల ప్రభావంతో ఉత్సాహంగా మొదలైన ఇండియన్ మార్కెట్లు ఆ తర్వాత క్రమక్రమంగా కిందకు పడిపోయాయి. అంతే కాకుండా పెను సంచలనం సృష్టించిన పీఎన్ బీ బ్యాంకు కుంభ కోణం నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లు మాత్రం కుప్పకూలిపోయాయి.అటు ఆటో మొబైల్ ,ఆర్థిక రంగాల షేర్లు కూడా డమాల్ అయ్యాయి. ఫలితంగా భారీ నష్టాలను చవిచూశాయి.నిఫ్టీ 10,500 …
Read More »