ప్రస్తుత రోజుల్లో చాలా సార్లు తమ తమ స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకున్నవారిలో చాలామందికి తమ బ్యాంకు ఖాతాల నుంచి నగదు మాయమవుతున్న సంఘటనల గురించి.. వార్తల గురించి టీవీలల్లో.. పేపర్లలో.. సోషల్ మీడియాలో మనం గమనిస్తూనే ఉన్నాము. అయితే మన బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమైన పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే వంటి యూపీఐ యాప్స్ ద్వారానే ఈ నష్టం వాటిల్లుతున్నది. కాబట్టి ఫోన్ పోయిందని తెలిసిన వెంటనే అందులోని యూపీఐ యాప్స్‌ను …
Read More »